amazon huge deal on amazon basics Soundbar
Soundbar Deal: ఈరోజు అమెజాన్ ఇండియా జబర్దస్ సౌండ్ బార్ డీల్ అందించింది. అదేమిటంటే, కేవలం 3 వేల రూపాయల బడ్జెట్ ధరలో సౌండ్ బార్ అందుకునే ఛాన్స్ ఈరోజు అమెజాన్ అందించింది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ HDMI Arc తో సహా అన్ని కనెక్టివిటీ లను కలిగి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే చాలా చవక ధరలో స్మార్ట్ కోసం ఒక సౌండ్ బార్ వెతుకుతుంటే చూడతగిన సౌండ్ బార్ లిస్ట్ లో ఈ సౌండ్ బార్ కూడా ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఆ జబర్దస్త్ సౌండ్ బార్ డీల్ ఏమిటో చూసేద్దాం పదండి.
అమెజాన్ సొంత బ్రాండ్ అమెజాన్ బేసిక్స్ నుంచి అందించిన కొత్త సౌండ్ బార్ పై ఈ డీల్ అందించింది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు 790% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 2,999 రూపాయల అతి తక్కువ ధరకు సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ను UCO బ్యాంక్ డెప్త్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 150 రూపాయల తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ ప్రైస్ రేంజ్ లో HDMI Arc తో మల్టీ కనెక్టివిటీ కలిగి సపరేట్ సబ్ ఉఫర్ సెటప్ తో వచ్చే ఏకైక సౌండ్ బార్ ఆఫర్ ఇదే అవుతుంది. Buy From Here
ఈ అమెజాన్ బేసిక్స్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో నాలుగు స్పీకర్లు కలిగిన బార్ మరియు సపరేట్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ సన్నగా మరియు స్టైల్ గా ఉండే డిజైన్ తో అందించబడింది. ఈ సౌండ్ బార్ టోటల్ 90W RMS సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ అన్ని ఆప్షన్స్ కలిగిన మల్టీ ఫంక్షన్ రిమోట్ తో కూడా వస్తుంది.
ఈ సౌండ్ బార్ లో HDMI Arc, USB, ఆప్టికల్, Aux మరియు బ్లూటూత్ 5.3 వంటి మల్టీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. అంతేకాదు, మ్యూజిక్, మూవీ మరియు న్యూస్ వంటి ప్రీ సెట్ ఈక్వలైజర్ మోడ్ తో కూడా వస్తుంది. ఈ సౌండ్ బార్ వాల్ మౌంటబుల్ సెటప్ తో కూడా వస్తుంది.
Also Read: JBL Tune Series నుంచి మూడు కొత్త ఇయర్ బడ్స్ లాంచ్ ప్రకటించింది.!
ముందుగా చెప్పినట్లు, 3 వేల రూపాయల బడ్జెట్ ధరలో చూడతగిన బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ లో ఇది కూడా ఒకటిగా ఉంటుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4.1 రేటింగ్ మరియు మంచి రివ్యూలను అందుకుంది. వాస్తవానికి, ఇటీవల జరిగిన సేల్ నుంచి కూడా ఈ సౌండ్ బార్ రూ. 3,999 రూపాయల ఆఫర్ ధరకు అమ్ముడయ్యింది.