Soundbar Deal: కేవలం రూ. 2,999 కే పవర్ ఫుల్ సౌండ్ అందుకోండి.!
ఈరోజు అమెజాన్ ఇండియా జబర్దస్ Soundbar Deal డీల్ అందించింది
కేవలం 3 వేల రూపాయల బడ్జెట్ ధరలో సౌండ్ బార్ అందుకునే ఛాన్స్
ఈ సౌండ్ బార్ HDMI Arc తో సహా అన్ని కనెక్టివిటీ లను కలిగి ఉంటుంది
Soundbar Deal: ఈరోజు అమెజాన్ ఇండియా జబర్దస్ సౌండ్ బార్ డీల్ అందించింది. అదేమిటంటే, కేవలం 3 వేల రూపాయల బడ్జెట్ ధరలో సౌండ్ బార్ అందుకునే ఛాన్స్ ఈరోజు అమెజాన్ అందించింది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ HDMI Arc తో సహా అన్ని కనెక్టివిటీ లను కలిగి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే చాలా చవక ధరలో స్మార్ట్ కోసం ఒక సౌండ్ బార్ వెతుకుతుంటే చూడతగిన సౌండ్ బార్ లిస్ట్ లో ఈ సౌండ్ బార్ కూడా ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఆ జబర్దస్త్ సౌండ్ బార్ డీల్ ఏమిటో చూసేద్దాం పదండి.
Surveyఏమిటా జబర్దస్త్ Soundbar Deal ?
అమెజాన్ సొంత బ్రాండ్ అమెజాన్ బేసిక్స్ నుంచి అందించిన కొత్త సౌండ్ బార్ పై ఈ డీల్ అందించింది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు 790% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 2,999 రూపాయల అతి తక్కువ ధరకు సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ను UCO బ్యాంక్ డెప్త్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 150 రూపాయల తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ ప్రైస్ రేంజ్ లో HDMI Arc తో మల్టీ కనెక్టివిటీ కలిగి సపరేట్ సబ్ ఉఫర్ సెటప్ తో వచ్చే ఏకైక సౌండ్ బార్ ఆఫర్ ఇదే అవుతుంది. Buy From Here
Amazon Bacis Soundbar Deal : ఫీచర్స్
ఈ అమెజాన్ బేసిక్స్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఇందులో నాలుగు స్పీకర్లు కలిగిన బార్ మరియు సపరేట్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ సన్నగా మరియు స్టైల్ గా ఉండే డిజైన్ తో అందించబడింది. ఈ సౌండ్ బార్ టోటల్ 90W RMS సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ అన్ని ఆప్షన్స్ కలిగిన మల్టీ ఫంక్షన్ రిమోట్ తో కూడా వస్తుంది.

ఈ సౌండ్ బార్ లో HDMI Arc, USB, ఆప్టికల్, Aux మరియు బ్లూటూత్ 5.3 వంటి మల్టీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. అంతేకాదు, మ్యూజిక్, మూవీ మరియు న్యూస్ వంటి ప్రీ సెట్ ఈక్వలైజర్ మోడ్ తో కూడా వస్తుంది. ఈ సౌండ్ బార్ వాల్ మౌంటబుల్ సెటప్ తో కూడా వస్తుంది.
Also Read: JBL Tune Series నుంచి మూడు కొత్త ఇయర్ బడ్స్ లాంచ్ ప్రకటించింది.!
ముందుగా చెప్పినట్లు, 3 వేల రూపాయల బడ్జెట్ ధరలో చూడతగిన బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ లో ఇది కూడా ఒకటిగా ఉంటుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4.1 రేటింగ్ మరియు మంచి రివ్యూలను అందుకుంది. వాస్తవానికి, ఇటీవల జరిగిన సేల్ నుంచి కూడా ఈ సౌండ్ బార్ రూ. 3,999 రూపాయల ఆఫర్ ధరకు అమ్ముడయ్యింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
