Amazon GIF ఆఫర్: 5 వేలకే బ్రాండెడ్ 5.1 ఛానల్ Soundbar అందుకోండి.!

HIGHLIGHTS

మీ ఇంటికి తగిన లేదా మీ స్మార్ట్ టీవీ కి తగిన Soundbar

ఈరోజు మీ కోసం ఒక గొప్ప సౌండ్ బార్ ఆఫర్ అందుబాటులో ఉంది

5 వేలకే బ్రాండెడ్ 5.1 ఛానల్ Soundbar అందుకోండి

Amazon GIF ఆఫర్: 5 వేల రూపాయల బడ్జెట్ లో మీ ఇంటికి తగిన లేదా మీ స్మార్ట్ టీవీ కి తగిన Soundbar కొనాలని సెర్చ్ చేస్తున్నారా? అయితే, మీ కోసమే ఈ గుడ్ న్యూస్ న్యూస్. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు మీ కోసం ఒక గొప్ప సౌండ్ బార్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ తో 5 వేలకే బ్రాండెడ్ 5.1 ఛానల్ పవర్ ఫుల్ సౌండ్ బార్ ను అందుకోవచ్చు. అమెజాన్ సేల్ నుంచి ఈరోజు ఆఫర్ చేస్తున్న ఆ బెస్ట్ సౌండ్ బార్ ఆఫర్ ఏమిటో చూద్దామా.

ఏమిటా Amazon GIF ఆఫర్?

ప్రముఖ భారతీయ ఆడియో ప్రొడక్ట్స్ బ్రాండ్ ZEBRONICS యొక్క సౌండ్ బార్ పై అమెజాన్ అందించిన ఆఫర్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి జెబ్రోనిక్స్ యొక్క Juke BAR 7400 PRO 5.1 సౌండ్ బార్ ను 75% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 5,999 ధరకే అమెజాన్ ఆఫర్ చేస్తోంది.

ఈ సౌండ్ బార్ ను మరింత చవక ధరకు అందుకోవడానికి వీలుగా బ్యాంక్ ఆఫర్ ను కూడా అమెజాన్ అందించింది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ సేల్ నుంచి HDFC, Indusind, BOBCARD మరియు HSBC బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి 10%, అంటే, 599 రూపాయలు అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 5,400 ధరకే అమెజాన్ సేల్ నుంచి అందుకోవచ్చు. Buy From Here

ఈ జెబ్రోనిక్స్ 5.1 ఛానల్ Soundbar ప్రత్యేకతలు ఏమిటి?

ఈ సౌండ్ బార్ ఈరోజు ఆఫర్ ధరకి మించిన ప్రత్యేకతలు కలిగి ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ సౌండ్ బార్ పవర్ ఫుల్ సౌండ్ అందించే సపరేట్ సబ్ ఉఫర్, మూడు ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు రెండు రియర్ శాటిలైట్ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కంప్లీట్ సెటప్ తో వస్తుంది మరియు 180W RMS సౌండ్ అవుట్ పుట్ తో మీడియం సైజు హల్ ను సైతం షేక్ చేస్తుంది.

అంతేకాదు, ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, Optical in, AUX మరియు బ్లూటూత్ 5.0 వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ లో Dolby లేదా Dts సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లేక పోవడం లోటుగా చెప్పవచ్చు. కానీ, ఈ ధరలో ఈ సౌండ్ బార్ గొప్ప ఆఫర్ అవుతుంది.

Also Read: WhatsApp లో కొత్తగా కస్టమైజ్ చాట్ థీమ్స్ ని 20 రంగుల్లో పరిచయం చేసింది.!

Disclaimer: ఈ ఆర్టికల్ అమెజాన్ సేల్ లింక్స్ ను కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :