amazon best Dolby Atmos soundbar deal today
6 వేల బడ్జెట్ లోనే 400W Dolby Atmos సౌండ్ బార్ కావాలా? అయితే, మీరు సరైన చోటుకి వచ్చారు అని కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే, ఈరోజు మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్ ను మీ ముందుకు తీసుకొచ్చాము. ఇటీవల విడుదలైన 2.1.2 పవర్ ఫుల్ సౌండ్ బార్ ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో 6 వేల రూపాయల బడ్జెట్ ధరలో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ డీల్ వివరాలు ఇక్కడ అందించాము.
GOVO గత సంవత్సరం విడుదల చేసిన 2.1.2 ఛానల్ సౌండ్ బార్ GOSURROUND 975 సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ ఆఫర్స్ తో ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 8,499 రూపాయల ప్రైస్ తో 2024 లో లాంచ్ చేసింది. అయితే, ఈ సౌండ్ బార్ అమెజాన్ నుంచి ఈరోజు కేవలం రూ. 7,311 ఆఫర్ ధరతో లిస్ట్ అయ్యింది.
ఈ సౌండ్ బార్ ను అమెజాన్ ఇండియా నుంచి Axis బ్యాంక్, Yes బ్యాంక్ మరియు RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఎంపికతో తీసుకునే వారికి 7.5% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ బడ్జెట్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ కేవలం రూ. 6,763 రూపాయల అతి తక్కువ ధరలో మీకు లభిస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో 2.1.2 చానల్ మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ కలిగిన ఏకైక సౌండ్ బార్ గా నిలుస్తుంది. Buy From Here
Also Read: BSNL Plans: మీ బడ్జెట్ లో ఒక బెస్ట్ ప్లాన్ కోసం చూస్తున్నారా.. జస్ట్ లుక్.!
ఈ గోవా సౌండ్ బార్ 2.1.2 ఛానల్ సౌండ్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో ముందు రెండు స్పీకర్లు మరియు పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్ సెటప్ కలిగిన బార్ ఉంటుంది. దీనికి జతగా 6.5 ఇంచ్ ఉఫర్ తో జబర్దస్త్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కూడా ఉంటుంది. ఈ గోవో సౌండ్ బార్ టోటల్ 400W అవుట్ పుట్ సౌండ్ ఆఫర్ చేస్తుంది.
ఈ గోవో సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కాలింగి ఉంటుంది మరియు మూడు ప్రత్యేకమైన ఈక్వలైజర్ మోడ్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ తో ఫుల్ ఫంక్షన్ రిమోట్ కంట్రోల్ కూడా వస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ HDMI, USB, ఆప్టికల్ ఇన్, AUX మరియు బ్లూటూత్ 5.3 వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇది ఈ ఫీచర్స్ కలిగిన సౌండ్ బార్ అవుతుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ 4.2 స్టార్ రేటింగ్ మరియు కొని మంచి రివ్యూలు కూడా అందుకుంది. అయితే, ఇది తరచుగా రిటర్న్ చేసిన ఐటమ్ అని అమెజాన్ నోట్ చేసింది. కాబట్టి, సౌండ్ బార్ కొనుగోలు చేసే ముందుగా ఒకసారి యూజర్ రివ్యూలు గమనించండి.