Amazon announces big Dolby Soundbar deal before Amazon GIF Sale
Amazon GIF Sale 2025 ఆరంభానికి ఇంకా 13 రోజులు ఉండగా అమెజాన్ ఒక బిగ్ డీల్ అనౌన్స్ చేసింది. కొత్త సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారు ఈ రోజు లభిస్తున్న బెస్ట్ డీల్ ని పరిశీలించవచ్చు. అమెజాన్ అందించిన బిగ్ డిస్కౌంట్ ఆఫర్ తో లేటెస్ట్ Dolby Soundbar మంచి డిస్కౌంట్ ఆఫర్ ప్రైస్ లో లభిస్తుంది. అమెజాన్ అందించిన ఈ బిగ్ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ ను చవక ధరలో అందుకోవచ్చు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 23 వ తేదీ ప్రారంభం అవుతుంది. అయితే, సేల్ కంటే రెండు వారాల ముందుగానే ఈ బెస్ట్ డీల్ ను అనౌన్స్ చేసింది. ఇక డీల్ విషయానికి వస్తే, ZEBRONICS యొక్క లేటెస్ట్ 5.2 డాల్బీ సౌండ్ బార్ Juke bar 9550 Pro డీల్. ఈ సౌండ్ బార్ ని ఈరోజు 78% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 13,999 ఆఫర్ ధరకే ఈ సౌండ్ బార్ ను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ పై రూ. 419 రూపాయల క్యాష్ బ్యాక్ మరియు 630 రూపాయల వడ్డీ మిగిలించే No Cost EMI ఆఫర్ కూడా అందించింది. Buy From Here
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.2 ఛానెల్ సెటప్ తో వస్తుంది. అంటే, ఈ సౌండ్ బార్ లో లాంగ్ బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు డ్యూయల్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఇంటిని షేక్ చేసే 625W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, 5.2 కంప్లీట్ సెటప్ తో గొప్ప సరౌండ్ సౌండ్ కూడా అందిస్తుంది.
ఇక సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలజీ మరియు డ్యూయల్ సబ్ ఉఫర్ సపోర్ట్ తో జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ HDMI ARC, ఆప్టికల్, USB, AUX మరియు బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
Also Read: లేటెస్ట్ Amazon Echo Dot స్మార్ట్ స్పీకర్ పై అమెజాన్ జబర్దస్త్ అర్లీ డీల్ ప్రకటించింది.!
ఈ సౌండ్ బార్ పై అమెజాన్ అందించిన డీల్ వివరాలు మాత్రమే అందించాము తప్ప మేము ఈ సౌండ్ బార్ రివ్యూ మేము నిర్వహించలేదని గమనించాలి.