ఫ్లోర్ స్టాండ్ తో వచ్చే లేటెస్ట్ 5.1 Dolby సౌండ్ బార్ పైన బిగ్ డీల్ లిస్ట్ చేసిన అమెజాన్.!
5.1 Dolby సౌండ్ బార్ ఈరోజు బిగ్ ప్రైస్ కట్ తో చవక ధరలో సేల్ అవుతోంది
ఈ సౌండ్ బార్ పైన అమెజాన్ ఈరోజు బిగ్ ప్రైస్ కట్ ని అందించింది
ఇది చాలా ఈజీగా సెట్ చేసుకునేలా ఫ్లోర్ స్టాండ్ రియర్ శాటిలైట్ స్పీకర్ తో ఉంటుంది
భారత మార్కెట్లో చాలా చవక ధరలో అనేక ఆడియో ప్రోడక్ట్లను అందించిన జీబ్రానిక్స్ లేటెస్ట్ ఫ్లోర్ స్టాండ్ 5.1 Dolby సౌండ్ బార్ ఈరోజు బిగ్ ప్రైస్ కట్ తో చవక ధరలో సేల్ అవుతోంది. రియల్ సరౌండ్ స్పీకర్లను సరైన ఎత్తులో ఉంచడానికి వీలుగా ఫ్లోర్ స్టాండ్ తో సహా జెబ్రానిక్స్ ఈ కొత్త సౌండ్ బార్ ని అందించింది. ఈ సౌండ్ బార్ పైన అమెజాన్ ఈరోజు బిగ్ ప్రైస్ కట్ ని అందించింది. అమెజాన్ అందించిన ప్రైస్ కట్ ఆఫర్ తో ఈరోజు ఈ సౌండ్ బార్ చాలా చవక ధరలో లభిస్తుంది.
5.1 Dolby సౌండ్ బార్ ఆఫర్
ఈ జెబ్రోనిక్స్ కొత్తగా విడుదల చేసిన ఫ్లోర్ స్టాండ్ 5.1 డాల్బీ సౌండ్ బార్ Juke BAR 9535 మోడల్ ఈరోజు ఈ ప్రైస్ కట్ ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ మార్కెట్లో రూ. 13,999 రూపాయల ప్రైస్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ ఈ సౌండ్ బార్ ని రూ. 2,000 రూపాయల ప్రైస్ కట్ తో కేవలం రూ. 11,999 రూపాయల ఆఫర్ ప్రైస్ తో సేల్ చేస్తోంది.
కేవలం ప్రైస్ కట్ మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ పైన రూ. 1,000 రూపాయల ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ మీకు కేవలం రూ. 10,999 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది. ఆఫర్ చెక్ చేయడానికి Buy From Here పైన క్లిక్ చేయండి.
ఫ్లోర్ స్టాండ్ 5.1 Dolby సౌండ్ బార్ : ఫీచర్స్
5.1 డాల్బీ సౌండ్ ని ఈజీగా సెట్ చేసుకునేలా ఈ కొత్త మోడల్ ని జెబ్రోనిక్స్ అందించింది. ఈ సౌండ్ బార్ మూడు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన స్లీక్ బార్, డ్యూయల్ ఫ్లోర్ స్టాండ్ శాటిలైట్ స్పీకర్ మరియు సబ్ ఉఫర్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన కంప్లీట్ సెటప్ తో టోటల్ 525W సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది చాలా ఈజీగా సెట్ చేసుకునేలా ఉంటుంది. అయితే, ఇది కంప్లీట్ వైర్డ్ సెటప్ తో వస్తుంది.
సౌండ్ టెక్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ 5.1 డాల్బీ ఆడియో సౌండ్ టెక్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన స్పీకర్ సెటప్ మరియు సౌండ్ టెక్ సపోర్ట్ తో మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ HDMI Arc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.