కొత్త 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై రూ. 8000 బిగ్ ప్రైస్ కట్ అనౌన్స్ చేసిన అమెజాన్.!

Highlights

.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ ఈ రోజు రూ. 8000 బిగ్ ప్రైస్ కట్ అనౌన్స్ చేసింది

అమెజాన్ అందించిన బిగ్ ప్రైస్ కట్ తో ఈ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చింది

మరింత డిస్కౌంట్ అందుకునే విధంగా గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది

భారత మార్కెట్లో రీసెంట్ గా విడుదలైన కొత్త 7.2.4 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా ఈ రోజు రూ. 8000 బిగ్ ప్రైస్ కట్ అనౌన్స్ చేసింది. అమెజాన్ అందించిన ఈ బిగ్ ప్రైస్ కట్ తో ఈ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చింది. కేవలం ప్రైస్ కట్ మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ పైన మరింత డిస్కౌంట్ అందుకునే విధంగా గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది.

7.2.4 Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్

ZEBRONICS గత సంవత్సరం విడుదల చేసిన 1100 Watts పవర్ ఫుల్ సౌండ్ బార్ Juke BAR 10000 పైన అమెజాన్ ఈ రోజు రూ. 8,000 ప్రైస్ కట్ అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ రూ. 34,999 రూపాయల ఆఫర్ ధరలో అమెజాన్ నుంచి సేల్ అవుతోంది. ఇది కాకుండ ఈ సౌండ్ బార్ పైన అనేక బ్యాంక్ ఆఫర్లు కూడా అందించింది. వాటిలో ఒక ఆఫర్ గొప్ప డిస్కౌంట్ అందిస్తుంది.

ఆఫర్ ఏమిటంటే, ఈ సౌండ్ బార్ ని అమెజాన్ నుంచి ఈరోజు Yes Bank క్రెడిట్ కార్డు EMI ఆఫర్ తో తీసుకునే వారికి 7.5 శాతం భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అంటే, ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ పైన రూ. 2,275 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 32,724 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఆఫర్ చెక్ చేయాలనుకుంటే Buy From Here పైన క్లిక్ చేయండి.

7.2.4 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ సౌండ్ బార్ భారీ బేస్ సౌండ్ అందించే డ్యూయల్ ఉఫర్ సెటప్ మరియు సూపర్ సరౌండ్ సౌండ్ అందించే సరౌండ్ స్పీకర్ సెటప్ ఉంటుంది. ఇక సెటప్ విషయానికి వస్తే, ఇది ఎటువంటి వైర్స్ బెడద లేకుండా కంప్లీట్ వైర్లెస్ సెటప్ తో వస్తుంది. ఇందులో ముందు 3 స్పీకర్, 3 ట్వీటర్, 2 రెండు అప్ ఫైరింగ్ స్పీకర్ మరియు సైడ్ లో 2 సైడ్ ఫైరింగ్ స్పీకర్ కలిగిన ప్రీమియం బార్ ఉంటుంది. అలాగే, ముందు మరియు పైన అప్ ఫైరింగ్ స్పీకర్ కలిగిన డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు డ్యూయల్ ఉఫర్ అండ్ డ్యూయల్ పాసివ్ రేడియేటర్ కలిగిన సబ్ ఊఫర్ తో వస్తుంది.

ఇక సౌండ్ టెక్ విషయానికి వస్తే, ఇందులో మొత్తం మూడు సౌండ్ టెక్ లను జెబ్రోనిక్స్ అందించింది. అవేమిటంటే, Dolby Atmos, DTS X మరియు ZEB Acousti Max మూడు టెక్ సపోర్ట్ ఉన్నాయి. ఈ సౌండ్ బార్ కలిగిన స్పీకర్ సెటప్ మరియు సౌండ్ టెక్ తో మంచి సౌండ్ ఆఫర్ చేస్తుంది. అలాగే, బ్లూటూత్, ఆప్టికల్, HDMI Arc మరియు USB వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.

గమనిక: ఈ సౌండ్ బార్ ఎక్కువగా రిటర్న్ చేయబడిన సౌండ్ బార్ గా అమెజాన్ నోటిఫై చేసింది. కాబట్టి, ఈ సౌండ్ బార్ కొనుగోలు చేసే ముందుగా రివ్యూలు చెక్ చేయడం మంచిది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile