HIGHLIGHTS
WhatsApp ఆండ్రాయిడ్ మరియు iOS కోసం ఈ ఫీచర్ లాంచ్ చేస్తోంది .
WhatsApp ఇప్పుడు కొత్త ఫీచర్ లాంచ్ చేసే పనిలో పడింది
Survey@WABetainfo ప్రకారం WhatsApp ఒక కొత్త ఫీచర్ ని టెస్ట్ చేస్తుంది దీనితో యూజర్స్ ఇప్పుడు తమ WhatsApp నెంబర్ మార్చుకోగలరు . నెంబర్ మారిన తరువాత మీ కాంటాక్ట్ లిస్ట్ దగ్గర మీకు కొత్త నెంబర్ యొక్క సమాచారం వస్తుంది. .
WhatsApp యొక్క ఈ ఫీచర్ కేవలం విండోస్ ఫోన్ మరియు విండోస్ 10 మొబైల్స్ కోసం టెస్ట్ చేయబడుతుంది . మరియు అతిత్వరలో WhatsApp ఆండ్రాయిడ్ మరియు iOS కోసం ఈ ఫీచర్ లాంచ్ చేస్తోంది .
ఈ కొత్త ఫీచర్ ద్వారగా మీరు WhatsApp నెంబర్ చేంజ్ చేసేటప్పుడు మీకు కాంటాక్ట్స్ తెలియజేయడానికి రెండు ఎంపికలు కనిపిస్తాయి ఒక ఆప్షన్ ఆల్ కాంటాక్ట్స్ మరియు రెండవ ఆప్షన్ మీరు చాట్ చేస్తున్న కాంటాక్ట్స్ ఉంటుంది.
దీనితో పాటుగా WhatsApp లైవ్ లొకేషన్ షేరింగ్ ఫీచర్ ని కూడా లాంచ్ చేస్తుంది . దీనిమీద టెస్టింగ్ నడుస్తుంది త్వరలో లాంచ్ చేస్తుందని సమాచారం
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile