2015 లో ఉన్న బెస్ట్ యాప్స్ అండ్ గేమ్స్ లిస్ట్ ప్రవేసపెట్టిన గూగల్ ప్లే స్టోర్
2015 చివరిలో గూగల్ ప్లే స్టోర్ లో బెస్ట్ యాప్స్ అండ్ బెస్ట్ గేమ్స్ లిస్టు ప్రవేసపెట్టింది. ఇవి పర్టికులర్ గా ఒక ఆర్డర్ లో లేవు. జస్ట్ బెస్ట్ అనేవి అన్నీ కలిపి పిక్ చేసింది కేవలం.
Surveyయాప్స్ లో మాలీ సబ్ కేటగిరిస్ అలాగే గేమ్స్ లో కూడా రేసింగ్ గేమ్స్, పజిల్ గేమ్స్ అనే కేటగిరిస్ లో కూడా బెస్ట్ లిస్టు ను తయారు చేసింది.
యాప్స్ లో చాలా వరకు అందరికీ తెలిసినవి ఉన్నాయి. వాటిలో ట్రూ కలర్, స్కిప్, ట్విటర్, బుక్ మై షో ఉన్నాయి.కీ బోర్డ్ యాప్స్ లో flesky, స్విఫ్ట్ కీ ఉన్నాయి.
ఇలా చాలా సబ్ కేటగిరిస్ లో కూడా లిస్టింగ్ చేసింది. గేమింగ్ లో రేసింగ్ కేటగిరి లో need for స్పీడ్: నో లిమిట్స్, asphalt nitro ఉన్నాయి.
ఫ్రీ యాప్స్ అండ్ గేమ్స్ తో పాటు పెయిడ్ గేమ్స్ అండ్ యాప్స్ లిస్టింగ్ ఉంది. గూగల్ తయారు చేసిన ఈ లిస్టు మీ మొబైల్ లో ప్లే స్టోర్ లో హోమ పేజ్ లో చెక్ చేయగలరు. డైరెక్ట్ గా వెళ్ళటానికి ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.
The one that switches between BMWs and Harbour Line Second Class. View Full Profile
