Telegram Down and users not able send or receive massages
Telegram Down: ఇండియాలో ఎక్కువ మందికి సుపరిచితమైన మెసేజ్ యాప్, టెలిగ్రామ్ సర్వీస్ లో అంతరాయం కలిగినట్లు యూజర్లు రిపోర్ట్ చేస్తున్నారు. సర్వీస్ డౌన్ కారణంగా ఈ సర్వీస్ అంతరాయం కలిగినట్లు కూడా చెబుతున్నారు. ఈ సర్వీస్ అంతరాయం కారణంగా మెసేజ్లను సెండ్ చేయడం లేదా రిసీవ్ చేసుకోవడం లో సమస్యలు చూస్తున్నట్లు యూజర్లు వాపోతున్నారు. ఈ సమస్య గురించి యూజర్లు సోషల్ మీడియాలో యాప్స్ లో షేర్ చేయడం ద్వారా ఈ సమస్య గురించి తెలిసింది.
ఈరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత టెలిగ్రామ్ సెండ్ చేయడం లేదా రిసీవ్ చేసుకోవటం వంటివి నిలిచిపోయినట్లు యూజర్లు చెబుతున్నారు. సర్వీస్ డౌన్ అయినప్పుడు రిపోర్ట్ చేయడానికి ప్రత్యేకంగా అందించిన సర్వీస్ డౌన్ డిక్టేటర్ నుంచి ఈ సమస్య గురించి యూజర్లు రిపోర్ట్ కూడా చేశారు.
కేవలం డౌన్ డిక్టేటర్ లో రిపోర్ట్ చేయడం మాత్రమే కాదు ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారం ద్వారా ఈ సమస్య గురించి పోస్ట్ లు కూడా చేశారు. అయితే, ఇలా జరగడానికి తగిన కారణం ఇంకా తెలియరాలేదు. టెలిగ్రామ్ సర్వీస్ డౌన్ కారణంగా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇక టెలిగ్రామ్ సమస్య ఎక్కువగా తలెత్తిన సిటీలలో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. ఇదే కాదు హైదరాబాద్, లక్నో, జైపూర్, పాట్నా, ముంబాయి, బెంగుళూరు మరియు చెన్నై వంటి దేశంలోని చాలా ప్రధాన నగరాల్లో టెలిగ్రామ్ యూజర్లు ఈ సమస్య చూసినట్లు రిపోర్ట్ చేశారు.
Also Read: JVC QLED Smart Tv ఈరోజు అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ తో 7 వేలకే లభిస్తోంది.!
ఈ సమస్య పై కంపెనీ ఇంకా ఎటువంటి అధికారిక కామెంట్ లేదా నోటిఫికేషన్ విడుదల చేయలేదు. అయితే ఈ సమస్య ఎక్కువ సేపు కొనసాగదని కూడా నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ సిరీస్ త్వరగా రీస్టోర్ అయ్యే అవకాశం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు.
ఈ సమస్య ఎక్కువ అప్లికేషన్ (APP) యూజర్లు చూసినట్లు రిపోర్ట్ చేశారు. ఇందులో 59% మంది యాప్ ను ఓపెన్ చేయడంలో సమస్య చూసినట్లు, 30 శాతం మంది మెసేజ్ సెండ్ చేయడం లో మరియు 8 శాతం మంది లాగిన్ చేయడంలో ఇబ్బంది పడినట్లు తెలిపారు.
ఇక టెలిగ్రామ్ సమస్య ఎక్కువగా తలెత్తిన సిటీలలో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. ఇదే కాదు హైదరాబాద్, లక్నో, జైపూర్, పాట్నా, ముంబాయి, బెంగుళూరు మరియు చెన్నై వంటి దేశంలోని చాలా ప్రధాన నగరాల్లో టెలిగ్రామ్ యూజర్లు ఈ సమస్య చూసినట్లు రిపోర్ట్ చేశారు.