ఆండ్రాయిడ్ బెస్ట్ launcher అప్లికేషన్ Nova Launcher Prime 10 రూ లకే ప్లే స్టోర్ లో ఉంది

Nova లాంచర్ బెస్ట్ ఆండ్రాయిడ్ లాంచర్ ప్లే స్టోర్ లో. ఎప్పటి నుండో ఉన్న ఈ లాంచర్ కు పోటీ గా ఎప్పటికప్పుడు చాలా లాంచర్స్ రిలీజ్ అయ్యాయి కాని…

ఇది మాత్రం stable అండ్ ఫాస్ట్ తో పాటు మినిమమ్ customisation ఫీచర్స్ కలిగి ఉంది. నార్మల్ వెర్షన్ ఫ్రీ గా దొరుకుతుంది. 4.8 స్టార్ రేటింగ్ ఉంది ప్లే స్టోర్ లో.

మరిన్ని ఆప్షన్స్ కావాలనుకుంటే paid వెర్షన్ కూడా ఉంది. ఒరిజినల్ గా paid వెర్షన్ ప్రైస్ 325 రూ ఉండేది. కానీ ఇప్పుడు అది జనవరి 1 వరకూ 10 రూ లకు వస్తుంది ఇండియాలో.

ఈ లింక్ పై క్లిక్ చేస్తే మీరు నోవా లాంచర్ ప్రైమ్ ప్లే స్టోర్ లింక్ కు వెళ్ళగలరు. లేటెస్ట్ గా యాప్ రిలీజ్ అయ్యి 5 ఇయర్స్ అవటంతో నోవా 5.0 అప్ డేట్ రిలీజ్ చేసింది.

దీనిలో ఆండ్రాయిడ్ 7 os లో ఉండే హోమ్ అండ్ లాంచర్ లుక్స్ ఇస్తుంది. పిక్సెల్ లాంచర్ మాదిరి సర్చ్ బార్ అండ్ స్వైప్ చేస్తే యాప్ డ్రాయర్ ఓపెన్ అవటం వంటివి.

ఈ లింక్ పై క్లిక్ చేస్తే నోవా లాంచర్ వెబ్ సైట్ లోకి వెళ్తారు. ప్రైమ్ అండ్ నార్మల్ వెర్షన్స్ కు తేడాలతో పాటు అసలు ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకోగాలుర్.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :