WhatsApp నుంచి అనవసరమైన ఫొటోస్ ఆటోమాటిక్ గా డిలీట్ చేయటం ఎలా?
By
Team Digit |
Updated on 09-May-2018
వాట్స్ యాప్ అనేది మెసెంజర్ యాప్స్ అన్నింటిలో అగ్రగామి గా నిలిచిందనటం లో ఎటువంటి సందేహం లేదు , ఎక్కువమంది యూజర్స్ వాట్స్ యాప్ నే వాడుతున్నారు .
Survey✅ Thank you for completing the survey!
మీ WhatsApp నుండి అనవసరమైన ఫోటోలను ఆటోమేటిక్ గా తొలగించడానికి క్రింద వ్రాసిన విధానాలను అనుసరించండి.
- స్టెప్ 1: మొదటగా , మీ Android స్మార్ట్ఫోన్లో WhatsApp యాప్ తెరిచి, టాప్ రైట్ కార్నర్ లో ఉన్న మూడు పాయింట్ల ఐ కాన్ పై క్లిక్ చేయండి.
- స్టెప్ 2: ఇప్పుడు సెట్టింగులు నుండి,"Data and Storage usage"పై క్లిక్ చేయండి.
- స్టెప్ 3: మీరు ఇప్పుడు"When using mobile data") పై క్లిక్ చేయాలి.
- స్టెప్ 4: ఇక్కడ మీరు ఫోటోలు, ఆడియో, వీడియో మరియు డాకుమెంట్స్ ఎంపికను తీసివేయాలి.
- స్టెప్ 5: ఇప్పుడు వైఫై మరియు రోమింగ్ కోసం అదే విధానాన్ని పునరావృతం చేయండి.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile