Paytm మాల్ యాప్ నుండి డిస్కౌంట్ రేట్ లో స్మార్ట్ ఫోన్స్ ని కొనుగోలు చేయండి మరియు క్యాష్ బ్యాక్ పొందండి….

Paytm మాల్ యాప్ నుండి డిస్కౌంట్ రేట్ లో స్మార్ట్ ఫోన్స్ ని కొనుగోలు చేయండి మరియు క్యాష్ బ్యాక్ పొందండి….

Paytm మాల్ యాప్  ప్రజలలో జనాదరణ పొందింది మరియు దీనిలో మొబైల్ కొనుగోలు ఫై అనేక ప్రయోజనాలు లభిస్తున్నాయి . ఇక్కడ వివిధ బ్రాండ్లు మరియు బడ్జెట్ లో ఎన్నో మొబైల్స్  డిస్కౌంట్ రేట్ లో లభ్యమవుతున్నాయి , అలాగే ఈ, మీరు కూడా క్యాష్ బ్యాక్ పొందగలరు . ఇక్కడ మేము ఇస్తున్న లిస్ట్ లో Paytm మాల్ లో డిస్కౌంట్ లో లభ్యమవుతున్న స్మార్ట్ ఫోన్స్ అదనంగా, Promocodes గురించి తెలుపుతున్నాము ,వీటి ద్వారా  క్యాష్ బ్యాక్ ప్రయోజనం  పొందవచ్చు . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lenovo K8 : Paytm మాల్ యాప్ పై , ఈ స్మార్ట్ఫోన్ 18% డిస్కౌంట్ వద్ద అందుబాటులో ఉంది, మీరు Paytm నుండి రూ .9,398 డిస్కౌంట్ రేటు వద్ద కొనుగోలు చేయవచ్చు. మీరు MOB10 ప్రోమో కోడ్  ఉపయోగించి 10% క్యాష్ బ్యాక్ పొందవచ్చు, అవును ఈ ప్రోమో కోడ్ పై   క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు . మీరు EMI ద్వారా చెల్లించినట్లయితే, EMI పీరియడ్ అయిపోయిన తరువాత క్యాష్బ్యాక్ క్రెడిట్  ఉంటుంది. ఇక్కడ నుండి కొనండి.

Moto G5s Plus: Paytm మాల్ యాప్ పై , ఈ స్మార్ట్ఫోన్ 18% డిస్కౌంట్ వద్ద అందుబాటులో ఉంది రూ. 13,889 లో లభ్యం. ఈ 5.5 అంగుళాల ఫోన్ పూర్తి HD డిస్ప్లే కలిగి ఉంది. ఈ ఫోన్లో 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్  ఉంది. స్నాప్డ్రాగన్ 625 ఆక్టో  కోర్ ప్రాసెసర్ ఫోన్లో పనిచేస్తుంది.  మీరు MOB10 ప్రోమో కోడ్  ఉపయోగించి 10% క్యాష్ బ్యాక్ పొందవచ్చు, ప్లస్ మీరు Paytm మాల్ యాప్  పై  1% అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక్కడ నుండి కొనండి.

OPPO F1s:  Paytm మాల్ యాప్ పై , ఈ స్మార్ట్ఫోన్ 30% డిస్కౌంట్ వద్ద అందుబాటులో ఉంది. ఈ 5.5 అంగుళాల ఫోన్ పూర్తి HD డిస్ప్లే కలిగి ఉంది. ఈ ఫోన్లో 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్  ఉంది. మీరు MOB10 ప్రోమో కోడ్  ఉపయోగించి 10% క్యాష్ బ్యాక్ పొందవచ్చు, అనగా మీకు  1400 రూపీస్ వరకు బెనిఫిట్ లభిస్తుంది . ఇక్కడ నుండి కొనండి.

Smartron srt.phone: Paytm మాల్ యాప్ పై , ఈ స్మార్ట్ఫోన్ 33% డిస్కౌంట్ వద్ద అందుబాటులో ఉంది, మీకు ఈ డీల్ లో 9,999 రూపీస్ లో లభ్యం . ఈ ఫోన్ లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్  652 ఆక్టా కోర్ ప్రాసెసర్ కలదు . మీరు MOB10 ప్రోమో కోడ్  ఉపయోగించి 10% క్యాష్ బ్యాక్ పొందవచ్చు, అనగా మీకు  1000 రూపీస్ వరకు బెనిఫిట్ లభిస్తుంది. ఇక్కడ నుండి కొనండి.

Honor 8 Lite:  Paytm మాల్ యాప్ పై , ఈ స్మార్ట్ఫోన్ 30% డిస్కౌంట్ వద్ద అందుబాటులో ఉంది. మీకు ఈ డీల్ లో11,790 రూపీస్ లో లభ్యం . మీరు MOB10 ప్రోమో కోడ్  ఉపయోగించి 10% క్యాష్ బ్యాక్ పొందవచ్చు, ఇదే కాక  MOB12 ప్రోమో కోడ్  ఉపయోగించి 12% క్యాష్ బ్యాక్ పొందవచ్చు, అనగా మీకు  1179 రూపీస్ వరకు బెనిఫిట్ లభిస్తుంది . ఇక్కడ నుండి కొనండి.

Apple iPhone 6:  Paytm మాల్ యాప్ పై , ఈ స్మార్ట్ఫోన్ 11% డిస్కౌంట్ వద్ద అందుబాటులో ఉంది.  మీకు ఈ డీల్ లో 26,344 రూపీస్ లో లభ్యం.  A3K ప్రోమో కోడ్  ఉపయోగించి  3000 రూపీస్ క్యాష్ బ్యాక్ పొందవచ్చు, ఈ ప్రోమో కోడ్ పై   క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు . MOB2750 ప్రోమో కోడ్  ఉపయోగించి 2750రూపీస్  క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఇక్కడ నుండి కొనండి.

Lenovo K6 Power: Paytm మాల్ యాప్ పై , ఈ స్మార్ట్ఫోన్ 17% డిస్కౌంట్ వద్ద అందుబాటులో ఉంది. మీకు ఈ డీల్ లో 8,999 రూపీస్ లో లభ్యం.  MOB10 ప్రోమో కోడ్  ఉపయోగించి 10% క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అనగా మీకు 900 రూపీస్ వరకు బెనిఫిట్ లభిస్తుంది . ఇక్కడ నుండి కొనండి.

Motorola Moto C Plus:  Paytm మాల్ యాప్ పై , ఈ స్మార్ట్ఫోన్ 6% డిస్కౌంట్ వద్ద అందుబాటులో ఉంది. మీకు ఈ డీల్ లో 7,480రూపీస్ లో లభ్యం.  MOB10 ప్రోమో కోడ్  ఉపయోగించి 10% క్యాష్ బ్యాక్ పొందవచ్చు, అనగా మీకు 748 రూపీస్ వరకు బెనిఫిట్ లభిస్తుంది . MOBGOLD8 ప్రోమో కోడ్  ఉపయోగించి 8% క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఇక్కడ నుండి కొనండి.

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo