Airtel ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది
By
Team Digit |
Updated on 21-Jun-2017
Airtel ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది.ఈ ప్లాన్ యొక్క ధర Rs. 197 ఈ ప్లాన్ ప్రీ పైడ్ యూజర్స్ కోసం ప్రవేశ పెట్టబడింది
Survey✅ Thank you for completing the survey!
Airtel యొక్క ఈ RC 197 ధర గల ప్లాన్ కింద ప్రీ పైడ్ యూజర్స్ కి 28 రోజులకు అన్లిమిటెడ్ కాల్స్ తో పాటుగా 2GB డేటా లభ్యమవుతుంది. ఈ ఆఫర్ కింద యూజర్స్ 28 రోజులకు అన్లిమిటెడ్ లోకల్ అండ్ STD కాల్స్ చేసుకోవొచ్చు .
ఫ్లిప్కార్ట్ లో ఈరోజు కొన్ని ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile