ఎయిర్టెల్ ఒక కొత్త ప్లాన్
By
Team Digit |
Updated on 10-May-2017
HIGHLIGHTS
ఎయిర్టెల్ ఒక కొత్త ప్లాన్
JIO వచ్చినప్పటినుంచి ఎన్ని మార్పులు వస్తాయని ఎవ్వరు అనుకుని వుండరు, ఎప్పుడు ఎక్కువ చార్జెస్ వసూలు చేసే ఎయిర్టెల్ ఇప్పుడు దిగివచ్చి కొత్త కొత్త ప్లాన్ ను ఇస్తుంది.
ఎయిర్టెల్ ఒక కొత్త ప్లాన్ జియో కి పోటీగా ఒక కొత్త ప్రణాళిక ను ప్రవేశపెట్టింది. ఇప్పడు ఎయిర్టెల్ యూజర్స్ కి ఒక ప్లాన్ ను ఇస్తుంది. ఈ ప్లాన్ యొక్క ధర 19 రూ మాత్రమే , ఈ ప్లాన్ లో పూర్తిగా 80 80 MB 3G/4G డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 2 రోజులు మాత్రమే
Survey✅ Thank you for completing the survey!
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile