ఎయిర్టెల్ 244 ప్లాన్ – ఎయిర్టెల్ 4G సిమ్ యూజర్స్ కి రోజుకి 1 జీబీ డేటా
By
Team Digit |
Updated on 05-Jun-2017
HIGHLIGHTS
నేడు మేము మీకు జూన్ 2017 లో చౌకైన టారిఫ్ ప్లాన్ ను చెపుతున్నాము
ఇప్పుడు టెలికామ్ కంపనీల మద్య తీవ్రతరమైన పోటీ నడుస్తుంది. ఈరోజు ఒక కంపెనీ ఒక చీప్ ప్లాన్ ఇంట్రడ్యూస్ చేస్తే' మరుసటిరోజు మరొక కంపెనీ అంతకంటే తక్కువధరకే ప్లాన్ ప్రవేశపెడుతుంది. నేడు మేము మీకు జూన్ 2017 లో చౌకైన టారిఫ్ ప్లాన్ ను చెపుతున్నాము . వాటిలో ముఖ్యమైనది ఎయిర్టెల్
Survey✅ Thank you for completing the survey!
ఎయిర్టెల్ 244 ప్లాన్ – ఎయిర్టెల్ 4G సిమ్ యూజర్స్ కి రోజుకి 1 జీబీ డేటా ని ఇస్తుంది . దీనితో పాటుగా అన్లిమిటెడ్ ఎయిర్టెల్ టు ఎయిర్టెల్ లోకల్ మరియు std కాల్స్ । ఫ్రీ గా లభిస్తాయి . ఈ ఆఫర్ యొక్క వాలిడిటీ 70 రోజులు అంటే 70 రోజులకి 70 జీబీ డేటా లభ్యమవుతుంది.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile