Airtel నుంచి 4G డేటా ఇప్పుడు అతి తక్కువ కాస్ట్ కే…!!! డైలీ 1GB కాదు అంతకు మించి ….!!!
ఈమద్యన టెలికామ్ కంపెనీ ల మద్య తీవ్రతరమైన పోటీ నెలకొంది. ప్రతీ కంపెనీ కూడా డైలీ ఎదో ఒక ఆఫర్ ని ఇస్తూనే వుంది . ఇప్పుడు తాజాగా ఎయిర్టెల్ మళ్ళీ మరో కొత్త ప్లాన్ ని మనముందుకు తీసుకువచ్చింది . మరి ఆ కొత్త ప్లాన్ ఏంటో చూసేయండి . ఒకవేళ మీకు రోజుకి 1GB లేదా 2GB డేటా సరిపోకపోతే మీకు ఎయిర్టెల్ యొక్క కొత్త ప్లాన్ బాగా నచ్చుతుంది . ప్రస్తుతం ఎయిర్టెల్ ఈ కొత్త ప్లాన్ కింద 5GB డేటా ని ఇస్తుంది . అయితే ఈ డేటా కేవలం 4G హ్యాండ్ సెట్ వున్నవారికి మాత్రమే లభ్యం . దీనితో పాటుగా ఈ ప్లాన్ లో అన్లిమిటెడ్ లోకల్ అండ్ STD కాలింగ్ ఫెసిలిటీ లభిస్తుంది .ఎయిర్టెల్ యొక్క ఈ ఆఫర్ ధర Rs 1198 . ఈ ఆఫర్ యొక్క వాలిడిటీ 28 రోజులు . ఒకవేళ మీరు రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే మొదట మీరు మై ఎయిర్టెల్ యాప్ *121*1# కి డయల్ చేసి మీ ప్లాన్ ని యాక్టివేట్ చేసుకోండి . ఇది ఒక స్పెషల్ ఆఫర్ . ఇది అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు .
Surveyఅమెజాన్ లో సగానికి సగం కాస్ట్ తగ్గిన అదిరిపోయే బ్రాండెడ్ లాప్టాప్ లు …..!!!
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile