ఎయిర్టెల్ కొత్త 30 జీబీ ఫ్రీ డేటా ఆఫర్
By
Team Digit |
Updated on 26-Apr-2017
HIGHLIGHTS
ఎయిర్ టెల్ మరో బంపర్ ఆఫర్
ఎయిర్టెల్ కొత్త 30 జీబీ ఫ్రీ డేటా ఆఫర్
Survey✅ Thank you for completing the survey!
టెలికాం సంచలన సృష్టికర్త రిలయన్స్ జియో దెబ్బకు ఎయిర్ టెల్ మరో బంపర్ ఆఫర్ ను తీసుకువచ్చింది.సరికొత్తగా ఎయిర్ టెల్ తన కస్టమర్లకు 10 జీబీ ఫ్రీ డాటాను ఇస్తుంది. .దాదాపు 3 నెలల పాటు ఫ్రీ గా 30 జీబీని అందించనున్నట్టు అనౌన్స్ చేసింది.
ఎవరైతే ఏప్రిల్ 30వ, వరకు మై ఎయిర్ టెల్ యాప్ ద్వారా లాగిన్ అవుతారో ప్రతి నెల 10 జీబీ డేటాను ఫ్రీ గా ఇస్తున్నట్లు ప్రకటించింది. 3 నెలల పాటు 30 జీబీని ఫ్రీ గా ఇస్తున్నామని తెలిపింది. చూద్దాం ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile