aircel ఇప్పుడు తన యూజర్స్ కోసం ఒక కొత్త ఆఫర్ ను తీసుకువచ్చింది
By
Team Digit |
Updated on 22-Jun-2017
aircel ఇప్పుడు తన యూజర్స్ కోసం ఒక కొత్త ఆఫర్ ను తీసుకువచ్చింది . ఈ ఆఫర్ లో కంపెనీ కేవలం 3 రూపాయలకే 1 జీబీ డేటా ని ఇస్తుంది . ఈ ఆఫర్ ఉదయం 7 గంటలనుంచి 9 గంటల వరకు మాత్రమే వర్తిస్తుంది .
Survey✅ Thank you for completing the survey!
ఎవరైతే యూజర్స్ రోజుకి 1 జీబీ డేటా ని వాడతారో అటువంటి వారికోసం ప్రత్యేకంగా ఇవ్వబడుతుంది . ఇప్పుడు ఈ సౌకర్యం కేవలం 3 రూపాయలకు దొరకటం గమనార్హం .
ఫ్లిప్కార్ట్ లో ఈరోజు కొన్ని ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile