Aircel తన యూజర్స్ కోసం ఒక కొత్త ఆఫర్ ను తీసుకువచ్చింది
By
Team Digit |
Updated on 10-May-2017
HIGHLIGHTS
100MB 3G డేటా పూర్తిగా ఫ్రీ గా లభిస్తుంది
Aircel తన యూజర్స్ కోసం ఒక కొత్త ఆఫర్ ను తీసుకువచ్చింది. .ఒకవేళ యూజర్స్ కమ్పనే మొబైల్ యాప్ ద్వారా' Rs. 76 రీఛార్జ్ చేస్తే వారికి 1GB 3G డేటా లభిస్తుంది ఈ డేటా యొక్క వాలిడిటీ 10 రోజులు ఇదే కాకుండా Rs. 50 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేస్తే 100MB 3G డేటా పూర్తిగా ఫ్రీ గా లభిస్తుంది. .
Survey✅ Thank you for completing the survey!
ఇదే కాక Aircel Rs. 86 రీఛార్జ్ పై ఫుల్ టాక్ టైం కూడా లభిస్తుంది. మరియు Aircel యాప్ డౌన్లోడ్ చేసుకుంటే యూజర్స్ కి 100MB డేటా ఫ్రీ గా లభ్యం .
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile