ZEBRONICS 5.2Ch Dolby సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో 12 వేలకే లభిస్తుంది.!
ZEBRONICS 5.2Ch Dolby సౌండ్ బార్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది
రూ. 15,999 వేల సౌండ్ బార్ 12 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది
ఇది డ్యూయల్ సబ్ ఉఫర్ తో 625 W జబర్దస్త్ సౌండ్ అందించే పవర్ ఫుల్ సౌండ్ బార్
ZEBRONICS 5.2Ch Dolby సౌండ్ బార్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది. బడ్జెట్ ధర అంటే నాలుగు వేలు లేదా ఐదు వేలు అని అనుకోకండి, ఈ సౌండ్ బార్ 12 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. మరి ఎందుకు దాని గురించి పెద్ద ఆఫర్ అని చెబుతున్నారు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా బ్రో, ఈ సౌండ్ బార్ రీసెంట్ గా కూడా రూ. 15,999 వేల ధరలో సేల్ అయ్యింది. అయితే, ఈరోజు ఈ సౌండ్ బార్ 12 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఇది డ్యూయల్ సబ్ ఉఫర్ తో 625 W జబర్దస్త్ సౌండ్ అందించే పవర్ ఫుల్ సౌండ్ బార్.
SurveyZEBRONICS 5.2Ch Dolby సౌండ్ బార్ : ఆఫర్స్
జెబ్రోనిక్స్ యొక్క డ్యూయల్ సబ్ ఉఫర్ సౌండ్ బార్ ZEBRONICS ZEB-SBSPK C12 ఈరోజు ఈ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ 78% భారీ డిస్కౌంట్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ రూ. 13,999 ధరకే లిస్ట్ అయ్యింది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ని SBI మరియు IDFC FIRST బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి 10% డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ రూ. 12,600 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది.
ZEBRONICS 5.2Ch Dolby సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.2 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో రెండు పవర్ ఫుల్ సబ్ ఉఫర్స్, రెండు శాటిలైట్ స్పీకర్లు మరియు మూడు స్పీకర్లు కలిగిన బార్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 625 W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది. ఇది సినిమా థియేటర్ వంటి గొప్ప బాస్ మరియు సరౌండ్ సౌండ్ అందిస్తుంది.

ఈ సౌండ్ బార్ 5.2 డాల్బీ ఆడియో టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ జెబ్రోనిక్స్ 5.2 ఛానల్ సౌండ్ బార్ HDMI Arc, 3.5mm, ఆప్టికల్ ఇన్ మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కంప్లీట్ గాగ్ వైర్లెస్ సెటప్ కలిగి ఉంటుంది.
Also Read: Gemini CLI : కొత్త ఓపెన్ సోర్స్ AI ఏజెంట్ అందించిన గూగుల్.!
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.2 ఛానల్ సెటప్ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.1 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలను కూడా అందుకుంది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తున్న ప్రైస్ సెగ్మెంట్ లో ఈ సౌండ్ బార్ బెస్ట్ డీల్ గా ఉంటుంది.