ANC TWS Under Rs.1000: కేవలం రూ. 1000 ధరలో లభించే బెస్ట్ డీల్స్ ఇవే.!

HIGHLIGHTS

కేవలం రూ. 1000 రూపాయల ధరలో లభించే బెస్ట్ ఇయర్ బడ్స్ డీల్స్

క్లీన్ సౌండ్ మరియు బెస్ట్ కాలింగ్ కోసం నిర్మించబడ్డాయి

వెయ్యి రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తున్న టాప్ 3 బడ్స్ ను ఈరోజు చూద్దాం

ANC TWS Under Rs.1000: కేవలం రూ. 1000 ధరలో లభించే బెస్ట్ డీల్స్ ఇవే.!

ANC TWS Under Rs.1000: బడ్జెట్ యూజర్ కోసం కేవలం రూ. 1000 రూపాయల ధరలో లభించే బెస్ట్ ఇయర్ బడ్స్ డీల్స్ లిస్ట్ ఈరోజు అందిస్తున్నాము. ఈ ఇయర్ బడ్స్ బయట నుంచి వచ్చే శబ్దాలను నిలువరించి క్లీన్ సౌండ్ మరియు బెస్ట్ కాలింగ్ కోసం నిర్మించబడ్డాయి. అయితే, వెయ్యి రూపాయల బడ్జెట్ ధరలో లభించే బడ్స్ చాలా తక్కువ మాత్రమే ఉన్నాయి. వాటిలో బెస్ట్ ఇయర్ బడ్స్ డీల్స్ ను ఈరోజు మీ ముందుకు తీసుకు వచ్చాను.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ANC TWS Under Rs.1000: ఏమిటా డీల్స్?

ప్రముఖ ఆడియో బ్రాండ్స్ నుంచి చాలా ఇయర్ బడ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, ANC సపోర్ట్ కలిగి కేవలం వెయ్యి రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తున్న టాప్ 3 బడ్స్ ను ఈరోజు చూద్దాం. ఈ లిస్ట్ లో boAt 141 ANC, Boult Klarity 4 మరియు boAt 280 ANC ఇయర్ బడ్స్ ఉన్నాయి. ఈ మూడు బడ్స్ ప్రైస్ మరియు డీల్స్ ఇక్కడ చూడవచ్చు.

ANC TWS Under Rs.1000

Boult Buds Klarity 4

ఈ బోల్ట్ బడ్స్ ఈ లిస్ట్ లో అత్యంత చౌక ధరలో లభించే బడ్స్. ఈ బడ్స్ ఈరోజు అమెజాన్ నుంచి కేవలం రూ. 999 ధరతో లభిస్తోంది. ఈ బడ్స్ 35 dB ANC తో వస్తుంది మరియు 60 గంటల ప్లే టైమ్ అందించే బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇందులో 10mm స్పీకర్లు ఉన్నాయి మరియు 4 Mics తో మంచి కాలింగ్ అందిస్తుంది. Buy From Here

boAt Airdopes 280 ANC

ఈ బోట్ బడ్స్ ఈ లిస్ట్ లో లభించే రెండవ అతి చౌక ధర ఇయర్ బడ్స్ గా అవుతాయి. ఈ ఇయర్ బడ్స్ ను ఈరోజు అమెజాన్ ఈరోజు కేవలం రూ. 1,099 ధరకే సేల్ చేస్తోంది. ఈ బడ్స్ 32dB ANC సపోర్ట్ తో వస్తుంది, ఇందులో 13mm స్పీకర్లు ఉన్నాయి మరియు ఈ బడ్స్ 60 గంటల ప్లే టైమ్ తో వస్తుంది. ఈ బడ్స్ 4Mics ENx, IPX5 మరియు బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో వస్తుంది. Buy From Here

Also Read: 4 వేల రూపాయల బడ్జెట్ లో హెవీ సౌండ్ అందించే బెస్ట్ Soundbar డీల్.!

boAt Airdopes 141 ANC

ఇది కూడా బడ్స్ బ్రాండ్ అందించిన బడ్స్ మరియు ఈ బడ్స్ ను ఈరోజు అమెజాన్ నుంచి కేవలం రూ. 1,299 ఆఫర్ ధరకు అందుకోవచ్చు. ఈ బడ్స్ కూడా 32dB ANC సపోర్ట్ తో వస్తుంది. ఇందులో, 4Mics ENx, 42 గంటల ప్లే టైమ్, ఫాస్ట్ ఛార్జింగ్ IPX5, బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ మరియు 50ms లో లెటెన్సీ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo