డ్యూయల్ సబ్ ఉఫర్ తో బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ 5.2 Dolby Soundbar డీల్స్.!
బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ 5.2 Dolby Soundbar డీల్స్
డ్యూయల్ సబ్ ఉఫర్ తో గొప్ప సౌండ్ అందించే సౌండ్ బార్స్
థియేటర్ వంటి గొప్ప సౌండ్ అందించే సత్తా కలిగి ఉండి కేవలం బడ్జెట్ ధరలో లభించే డీల్స్
కేవలం 12 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభించే డీల్స్
డ్యూయల్ సబ్ ఉఫర్ తో బడ్జెట్ ధరలో లభించే బెస్ట్ 5.2 Dolby Soundbar డీల్స్ గురించి ఈరోజు చూడనున్నాము. OTT కంటెంట్ ను సినిమా థియేటర్ వంటి గొప్ప సౌండ్ అందించే సత్తా కలిగి ఉండి కేవలం బడ్జెట్ ధరలో లభించే డీల్స్ మాత్రమే ఈరోజు చూద్దాం. ఎందుకంటే, ఈరోజు కేవలం 12 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభించే డీల్స్ గురించి మాత్రమే వివరాలు అందిస్తున్నాము.
Survey5.2 Dolby Soundbar : డీల్స్
ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి ఈ బెస్ట్ సౌండ్ బార్స్ లభిస్తున్నాయి. ఇందులో జెబ్రోనిక్స్ Juke bar 9550 pro మరియు గోవో GOSURROUND 999 సౌండ్ బార్స్ ఉన్నాయి. ఈ రెండు సౌండ్ బార్ ప్రైస్, ఆఫర్స్ మరియు ఫీచర్స్ వివరంగా తెలుసుకోండి.

ZEBRONICS Juke bar 9550 Pro
మార్కెట్ లో 19 వేల రూపాయల బడ్జెట్ లో విడుదలైన ఈ సౌండ్ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో రూ. 13,999 రూపాయల ఆఫర్ ధరకే సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ను HSBC, RBL, HDFC, Federal మరియు BOBCARD EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ అఫర్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 12,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది.
ఈ సౌండ్ బార్ 5. ఛానల్ కలిగి టోటల్ 625W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇందులో 3 స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ వైర్లెస్ సబ్ ఉఫర్ మరియు డ్యూయల్ వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ సపోర్ట్ తో థియేటర్ వంటి గొప్ప సౌండ్ అందిస్తుంది. Buy From Here
Also Read: LG Smart Tv పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్ : ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.!
GOVO GOSURROUND 999
ఈ సౌండ్ బార్ రీసెంట్ గా రూ. 12,999 ధరకే సేల్ అయ్యింది. అయితే, ఈ సౌండ్ బార్ ఇప్పుడు రూ. 13,999 ధరలు లిస్ట్ అయ్యింది. అయితే, ఈ సౌండ్ బార్ పైన అందించి బ్యాంక్ ఆఫర్ తో అదే రూ. 12,999 ఆఫర్ ధరకు లభిస్తుంది. HSBC, RBL, HDFC, Federal మరియు BOBCARD EMI ఆప్షన్ తో కొనే వారికి ఈ డిస్కౌంట్ ప్రైస్ కు లభిస్తుంది. Buy From Here
ఈ సౌండ్ బార్ కూడా 5.2 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 660W హెవీ సౌండ్ అవుట్ ఫుట్ తో వస్తుంది. ఇందులో కూడా 3 డ్రైవర్స్ కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు డ్యూయల్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది.