AC Deal: కేవలం 27 వేలకే 1.5 Ton AC అందుకునే గొప్ప ఛాన్స్ మిస్సవ్వకండి.!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి
వేడిమి నుంచి మీరు మీ ఫ్యామిలీని రక్షించడానికి ఒక ఏసీ కలిగి ఉండటం మంచిది
ఈరోజు ఒక బెస్ట్ ఏసీ డీల్ మీకోసం అందుబాటులో ఉంది
AC Deal: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే ఎండలు 42 డిగ్రీలు దాటుకొని ఇంకా పైపైకి చేరుకుంటున్నాయి. దారుణమైన వేడిమి నుంచి మీరు మీ ఫ్యామిలీని రక్షించడానికి ఒక ఏసీ కలిగి ఉండటం మంచిది. అయితే, బడ్జెట్ కారణంగా ఏసీ కొనడానికి ఆలోచిస్తుంటే, ఈరోజు ఒక బెస్ట్ ఏసీ డీల్ మీకోసం అందుబాటులో ఉంది. ఈ డీల్ తో 1.5 Ton AC ని కేవలం 28 వేల రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. ఇంత రేటు తక్కువ అంటే ఇదేదో ఓల్డ్ విండో ఏసీ అనుకోకండి, ఇది 2025 లేటెస్ట్ బ్రాండ్ న్యూ స్ప్లిట్ ఏసీ.
Surveyఏమిటా బెస్ట్ AC Deal ?
ప్రముఖ ఇండియన్ బ్రాండ్ Whirlpool లేటెస్ట్ గా అందించిన 1.5 టన్ స్ప్లిట్ ఏసీ ఈరోజు ఈ డిస్కౌంట్ ఆఫర్స్ తో లభిస్తుంది. ఈ స్ప్లిట్ ఏసీ ఈరోజు అమెజాన్ నుంచి 51% డిస్కౌంట్ తో కేవలం రూ. 30,490 రూపాయల ఆఫర్ ధరకే లిస్ట్ అయ్యింది. డిడ్ కాకుండా ఈ ఏసీ పై రూ. 3,000 వరకు అదనపు డిస్కౌంట్ అందుకునే బెస్ట్ డీల్స్ కూడా అందించింది.
ఈ వర్ల్పూల్ ఏసీ పై అమెజాన్ ఈరోజు రూ. 500 అదనపు డిస్కౌంట్ మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ 12 నెలల EMI పై రూ. 2,500 తగ్గింపు ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఏసీని కేవలం రూ. 27,490 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. అంటే, 1 టన్ ఏసీ ధరకే 1.5 టన్ ఏసీ అందుకోవచ్చన్నమాట. Buy From Here
Also Read: Oppo K13 5G: బిగ్ బ్యాటరీ మరియు ఆల్ రౌండ్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
Whirlpool 1.5 Ton Split AC : ఫీచర్స్
ఈ వర్ల్పూల్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ 3 స్టార్ రేటింగ్ తో వస్తుంది. ఈ ఏసీ 4-in-1 కన్వర్టబుల్ మోడ్ తో వస్తుంది. ఈ ఏసీ వర్ల్పూల్ యొక్క 6th సెన్స్ టెక్నాలజీ, హిడెన్ డిస్ప్లే మరియు HD ఫిల్టర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ వర్ల్పూల్ ఏసీ పవర్ సేవింగ్ మోడ్, స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ మరియు 100% కాపర్ కాయిల్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.

ఈ ఏసీ యొక్క మరిన్ని ఫీచర్స్ చూస్తే, 52 డిగ్రీల వేడి లో కూడా ఈ ఏసీ చక్కగా కూలింగ్ అందిస్తుందని వర్ల్పూల్ తెలిపింది. ఈ వర్ల్పూల్ స్ప్లిట్ ఏసీ పై 1 సంవత్సరం ప్రోడక్ట్ వారంటీ మరియు కంప్రెసర్ పై 5 సంవత్సరాల అదనపు వారంటీ కలిగి ఉంటుంది. ఈ ఏసీ IntelliSense Inverter ఫీచర్ తో వస్తుంది మరియు తక్కువ కరెంట్ ని ఉపయోగించుకుంటుందని వర్ల్పూల్ తెలిపింది.