Amazon Sale నుంచి ఈరోజు గొప్ప సౌండ్ బార్ డీల్ ను అందించింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఈ అద్భుతమైన సౌండ్ బార్ డీల్ అందించింది. అదేమిటంటే, LG Dolby Soundbar ని భారీ డిస్కౌంట్ తో కేవలం 12 వేల రూపాయల బడ్జెట్ లోనే అందుకునే అవకాశం అమెజాన్ అందించింది. అమెజాన్ సేల్ నుంచి ఆఫర్ చేస్తున్న ఈ జబర్దస్త్ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేద్దాం పదండి.
Survey
✅ Thank you for completing the survey!
LG Dolby Soundbar : డీల్
LG యొక్క బడ్జెట్ డాల్బీ సౌండ్ బార్ LG S40T ఈరోజు అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి 52% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 12,998 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ పై రూ. 1,000 రూపాయల All Bank Card ఆఫర్ మరియు SBI కార్డ్స్ పై రూ. 1,500 డిస్కౌంట్ ను అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ LG సౌండ్ బార్ ను 12 వేల రూపాయల కంటే తక్కువ ధరకు అందుకోవచ్చు. Check Offer Here
LG S40T సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 300W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ రెండు ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ను కలిగి ఉంటుంది. ఈ LG సౌండ్ బార్ AI సౌండ్ ప్రో తో పాటు మరో మూడు మోడ్స్ తో వస్తుంది.
ఈ సౌండ్ బార్ Dolby Audio మరియు DTS సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో HDMI (Arc/CEC), USB, ఆప్టికల్, బ్లూటూత్ కొడెక్ మరియు బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి. అంతేకాదు, ఈ సౌండ్ బార్ తో వాల్ మౌంట్ బ్రాకెట్ మరియు ఆప్టికల్ కేబుల్ ను కూడా LG అందిస్తుంది.