Amazon Echo Show 5 స్మార్ట్ స్పీకర్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి కారు చవకగా లభించనుంది.!

HIGHLIGHTS

ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి అమెజాన్ ప్రైమ్ డే సేల్ మొదలువుతుంది

సేల్ మొదలవడానికి ఇంకా సమయం ఉండగానే ఒక ప్రైమ్ ఎక్స్ క్లూజివ్ డీల్ ను ప్రకటించింది

Amazon Echo Show 5 స్మార్ట్ స్పీకర్ ను కారు చవకగా పొందవచ్చని అమెజాన్ ప్రకటించింది

Amazon Echo Show 5 స్మార్ట్ స్పీకర్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి కారు చవకగా లభించనుంది.!

ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి అమెజాన్ ప్రైమ్ డే సేల్ మొదలువుతుంది. అయితే, ఈ అతిపెద్ద సేల్ మొదలవడానికి ఇంకా సమయం ఉండగానే ఒక ప్రైమ్ ఎక్స్ క్లూజివ్ డీల్ ను అమెజాన్ ప్రకటించింది. మంచి సౌండ్ మరియు గొప్ప స్క్రీన్ తో వచ్చిన Amazon Echo Show 5 స్మార్ట్ స్పీకర్ ను అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి కారు చవకగా పొందవచ్చని అమెజాన్ ప్రకటించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon Echo Show 5 : డీల్

అమెజాన్ ఎకో షో 5 స్మార్ట్ స్పీకర్ రూ. 8,999 రెగ్యులర్ ధరతో సేల్ అవుతోంది. అయితే, ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుండి మొదలయ్యే అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి ఈ స్పీకర్ ను కేవలం రూ. 3,999 రూపాయల ఆఫర్ ధరకే పొందవచ్చని బిగ్ డీల్ ను అనౌన్స్ చేసింది. అంతేకాదు, ఈ స్పీకర్ డీల్ ను ఇప్పుడు ‘Add to Cart’ చేసి సేల్ మొదలైన తర్వాత కొనుగోలు చేసేలా కూడా అవకాశం అందించింది. ఈ స్పీకర్ ఆఫర్ చెక్ చేయడానికి Click Here పైన నొక్కండి.

Amazon Echo Show 5 Deal
Amazon Echo Show 5 Deal

Amazon Echo Show 5 : ఫీచర్లు

అమెజాన్ ఎకో షో 5 స్మార్ట్ స్పీకర్ 5.5 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది మరియు ఇది ఇన్ బిల్ట్ Alexa తో వాయిస్ సపోర్ట్ స్మార్ట్ స్పీకర్ గా ఉంటుంది. ఈ స్పీకర్ హాండ్స్ ఫ్రీ మ్యూజిక్ కంట్రోల్ లతో వస్తుంది. వీడియో కాలింగ్ కోసం ఈ అమెజాన్ స్పీకర్ లో 2MP బిల్ట్ ఇన్ కెమెరా వుంది. ఈ స్మార్ట్ స్పీకర్ ఎంటర్టైన్మెంట్ కు అనువుగా ఉంటుంది. ఇందులో అమెజాన్ ప్రైమ్ వీడియో మొదలుకొని నెట్ ఫ్లిక్ వరకు OTT ప్లాట్ ఫామ్స్ పైన కంటెంట్ లను ఆస్వాదించవచ్చు.

Also Read: CrowdStrike Down: బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) సమస్యతో మొరాయిస్తున్న కంప్యూటర్లు.. అసలు ఏమిటిది.!

ఈ స్మార్ట్ స్పీకర్ తో ఇంట్లో ఉన్న అన్ని స్మార్ట్ పరికరాలు కనెక్ట్ చేసుకోవచ్చు మరియు నడిపించవచ్చు. ఈ స్పీకర్ తో మీకు నచ్చిన యూట్యూబ్ వీడియోలు మరియు మ్యూజిక్ ను కూడా ఎంజాయ్ చేయవచ్చు. మీరు ఇంట్లో లేనప్పుడు మీ ఇంట్లో సెక్యూరిటీ కెమెరా మాదిరిగా కూడా ఉపయోగపడుతుంది. ఈ స్మార్ట్ స్పీకర్ ఇంత చవక ధరలో లభించడం ఇదే మొదటి మొదటిసారి అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo