Flipkart బిగ్ బచత్ డేస్ సేల్ నుంచి పవర్ ఫుల్ 5.1 సౌండ్ బార్ పై అదిరే ఆఫర్ ను అందించింది. 350W పవర్ ఫుల్ సౌండ్ అందించగల బ్రాండెడ్ సౌండ్ బార్ ను ఈ సేల్ నుండి 66% భారీ డిస్కౌంట్ తో తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది ఫ్లిప్ కార్ట్. ఈ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ డీల్స్ లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది. అందుకే, ఈ డీల్ ను మీకోసం అందిస్తున్నాం. బడ్జెట్ ధరలో పవర్ ఫుల్ 5.1 సౌండ్ బార్ కోసం వెతుకుతుంటే ఒక లుక్కేయండి.
Survey
✅ Thank you for completing the survey!
Flipkart బిగ్ బచత్ డేస్ సేల్ ఆఫర్
ఫ్లిప్ కార్ట్ బిగ్ బచత్ డేస్ సేల్ నుండి మోటోరోలా బ్రాండ్ యొక్క పవర్ ఫుల్ సౌండ్ బార్ MOTOROLA AmphisoundX 350 W 5.1 ఛానల్ సౌండ్ బార్ పైన ఈ ఆఫర్ ను అందించింది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు 66% భారీ డిస్కౌంట్ తో రూ. 8,499 ఆఫర్ ధరకే ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది.
ఈ సౌండ్ బార్ పైన ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి అనేకమైన బ్యాంక్ ఆఫర్లు కూడా ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ను HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ EMI ఆఫర్ మరియు BOB CARD EMI తో కొనేవారికి గరిష్టంగా 1,500 రూపాయల వరకూ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here
ఈ మోటోరోలా 5.1 ఛానల్ సౌండ్ బార్ టోటల్ 350W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ 80W పవర్ ఫుల్ సౌండ్ అందించే 6.5 ఇంచ్ బిగ్ ఉఫర్ స్పీకర్ కలిగిన సబ్ ఉఫర్ తో ఉంటుంది. దీనితో పాటు రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు రెండు 30W శాటిలైట్ స్పీకర్లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ 350W పవర్ ఫుల్ సౌండ్ తో సినిమాటిక్ సౌండ్ అందిస్తుందని మోటోరోలా తెలిపింది.
Flipkart Soundbar Deal
ఈ మోటోరోలా సౌండ్ బార్ బ్లూటూత్ 5.3 సపోర్ట్, HDMI Arc పోర్ట్, ఆప్టికల్ పోర్ట్, USB పోర్ట్ మరియు AUX వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.2 రేటింగ్ ను అందుకుంది. ఈ సౌండ్ బార్ 4K హై రిజల్యూషన్ ఆడియో అందిస్తుందని కోడోత్ మోటోరోలా తెలిపింది.