Amazon పండుగ Sale నుండి Dolby Atmos సౌండ్ బార్స్ పైన భారీ డిస్కౌంట్.!

HIGHLIGHTS

Amazon Sale నుండి చాలా ప్రోడక్ట్స్ పైన భారీ డీల్స్ మరియు ఆఫర్లను అందించింది

Dolby Atmos సౌండ్ బార్స్ పైన బిగ్ డీల్స్ అందించింది

జీబ్రానిక్స్ యొక్క రెండు డాల్బీ అట్మోస్ సౌండ్ బార్స్ పైన గొప్ప ఆఫర్లను అందించింది

Amazon పండుగ Sale నుండి Dolby Atmos సౌండ్ బార్స్ పైన భారీ డిస్కౌంట్.!

దసరా మరియు దీపావళీ సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఎక్స్ట్రా హ్యాపీ నెస్ డేస్ సేల్ ను ప్రకటించిన అమేజాన్ ఈ సేల్ నుండి చాలా ప్రోడక్ట్స్ పైన భారీ డీల్స్ మరియు ఆఫర్లను అందించింది. అందులో, ఈరోజు ZEBRONICS బ్రాండ్ యొక్క Dolby Atmos సౌండ్ బార్స్ పైన అందించిన ఆఫర్లను గురించి చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ సౌండ్ బార్ లను భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో చాలా తక్కువ ధరకే అందిస్తోంది అమెజాన్. ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ఏమిటో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon big deals on Dolby Atmos soundbars

అమెజాన్ పండుగ సేల్ గ్రేట్ హ్యాపీ నెస్ డేస్ నుండి ఈరోజు జీబ్రానిక్స్ యొక్క రెండు డాల్బీ అట్మోస్ సౌండ్ బార్స్ పైన గొప్ప ఆఫర్లను అందించింది. ఈ రెండు సౌండ్ బార్ ఆఫర్లను మరియు స్పెక్స్ యూ ఈ క్రింద చూడవచ్చు.

Zebronics ZEB-JUKE BAR 9700 PRO

ఆఫర్ ధర : రూ. 13,999

జీబ్రానిక్స్ నుండి మొదటిగా వచ్చిన ఈ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ ఈరోజు అమేజాన్ సేల్ నుండి ఈరోజు 70% భారీ డిస్కౌంట్ తో రూ. 13,999 ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ USB, AUX, Optical IN, 3 x HDMI కనెక్టివిటీ లతో పాటుగా 4K HDR సపోర్ట్ కూడా వస్తుంది. ఈ HDFC మరియు OneCard క్రెడిట్ కార్డ్ తో ఈ సౌండ్ బార్ కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ ను కూడా అమెజాన్ అందిస్తోంది. ఈ సౌండ్ బార్ మీ ఇంటిని షేక్ చెయ్యగల పవర్ ఫుల్ సపరేట్ ఉఫర్ మరియు రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు మరియు ఫ్రెంట్ ఫైరింగ్ స్పీకర్లు మరియు ట్వీట్ర్స్ తో బ్యాలెన్స్డ్ సౌండ్ అందిస్తుంది. Buy From Here

Also Read : Amazon Sale నుండి భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతున్న QLED Smart Tv డీల్స్.!

ZEBRONICS Juke BAR 9750 PRO

ఆఫర్ ధర : రూ. 19,999

ఈ సౌండ్ బార్ 5.1.2 ఛానెల్ తో వస్తుంది మరియు ఈరోజు అమేజాన్ నుండి 67% డిస్కౌంట్ తో రూ. 19,999 ఆఫర్ల ధరతో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ డ్యూయల్ వైర్ లెస్ రియర్ శాటిలైట్ స్పీకర్లు తో వస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI eARC, Optical, Bluetooth 5.0 వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ మీ ఇంటిని సినిమా థియేటర్ గా మార్చేస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే, ఇందులో సపరేట్ ఉఫర్ మరియు రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు మరియు ఫ్రెంట్ ఫైరింగ్ స్పీకర్లతో పాటుగా రెండు సెపరేట్ శాటిలైట్ స్పీకర్లు కూడా ఉంటాయి. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo