HIGHLIGHTS
Redmi 32 inch Fire TV స్మార్ట్ టీవీ పైన Amazon GIF Sale బిగ్ డీల్
బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్లను కూడా అమేజాన్ సేల్ నుండి అందిస్తోంది
10 వేల రూపాయల కంటే తక్కువ ధరకే Smart Tv లభిస్తోంది.
రెడ్ మీ ఇండియాలో రీసెంట్ గా విడుదల చేసిన లేటెస్ట్ F Series HD Ready Fire TV స్మార్ట్ టీవీ పైన Amazon GIF Sale బిగ్ డీల్ అనౌన్స్ చేసింది. ఈ అమేజాన్ సేల్ నుండి ఈ రెడ్ మీ స్మార్ట్ టీవీ ఎన్నడూ లేని విధంగా 10 వేల రూపాయల కంటే తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ పైన మరిన్ని బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్లను కూడా అమేజాన్ సేల్ నుండి అందిస్తోంది.
Surveyరెడ్ మీ ఇండియన్ మార్కెట్ లో రీసెంట్ గా విడుదల చేసిన Redmi (32 inch) F Series HD Ready స్మార్ట్ LED Fire TV మోడల్ నెంబర్ L32R8-FVIN స్మార్ట్ టీవీ ఈరోజు అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి 60% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 9,999 రూపాయల ఆఫర్ ధరకే సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీని SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనే యూజర్లు 10% అధనపు డిస్కౌంట్ ను కూడా అందుకోవచ్చు. Buy From Here
Also Read : Gold Rate: భారీగా పెరుగుతున్న బంగారం ధర..New Price ఎంతంటే.!
అమేజాన్ సేల్ నుండి బెస్ట్ డీల్స్ అందుకున్న ఈ షియోమి 32 ఇంచ్ స్మార్ట్ టీవీ HD Ready రిజల్యూషన్ తో వస్తుంది. ఈ టీవీ 20W సౌండ్ అందించ గల స్పీకర్లను Dolby Audio మరియు DTS X వర్చువల్ సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో కలిగి వుంది. ఈ టీవీ లో HMDI, USB, మరియు డ్యూయల్ బ్యాండ్ WiFi వానిటీ అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.
ఈ రెడ్ మీ ఫైర్ టీవీ ప్రీమియం మెటల్ డిజైన్, vivid పిక్చర్ ఇంజిన్, Fire Tv OS7, Miracast, Airplay, మరియు ఇన్ బిల్ట్ Alexa వంటి మరిన్ని ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. సింపుల్ గా చెప్పాలంటే, ప్రస్తుతం డిస్కౌంట్ తో 10 వేల రూపాయల ఆఫర్ ధరతో లభిస్తున్న ఈ స్మార్ట్ టీవీ ఈ బడ్జెట్ లో పరిశీలించ తగిన స్మార్ట్ టీవీ గా నిలుస్తుంది.