Amazon కిక్ స్టార్టర్ సేల్ నుండి TCL QLED స్మార్ట్ టీవీ పైన బిగ్ డీల్ అఫర్ చేస్తోంది అమేజాన్. మరో రెండు రోజుల్లో అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మొదలుతుండగా, కిక్ స్టార్టర్ సేల్ నుండి కూడా గొప్ప ఆఫర్లను అమెజాన్ యూజర్ల కోసం అందిస్తోంది. లేటెస్ట్ QLED స్మార్ట్ టీవీని మంచి డిస్కౌంట్ ధరకే కొనాలని చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆఫర్ అవుతుంది. అందుకే, ఈరోజు అమేజాన్ కిక్ స్టార్టర్ సేల్ నుండి అందుబాటులో ఉన్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ఒక లుక్కేద్దాం పదండి.
Survey
✅ Thank you for completing the survey!
Amazon Deal
అమేజాన్ ఈరోజు కిక్ స్టార్టర్ డీల్ సేల్ నుండి TCL లేటెస్ట్ 43 ఇంచ్ QLED స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 43C645 ను 53% డిస్కౌంట్ తో రూ. 28,990 రూపాయల అఫర్ ధరకే అందిస్తోంది. ఈ TCL స్మార్ట్ టీవీని OneCard Credit Card EMI అఫర్ తో కొనే వారికి రూ. 750 అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే, ఈ స్మార్ట్ టీవీ పైన NO Cost EMI అఫర్ కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ని ఆఫర్ల ధరతో నేరుగా అమేజాన్ నుండి కొను గోలు చెయ్యడానికి Buy From Here పైన నొక్కండి.
ఈ టిసిఎల్ స్మార్ట్ టీవీ స్మార్ట్ టీవీ AIPQ ఇంజిన్ 3.0 జతగా Dolby Vision మరియు HDR 10+ టెక్ సపోర్ట్ తో గొప్ప స్టన్నింగ్ విజువల్స్ ను అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ ను కూడా అందిస్తుంది. ఈ టిసిఎల్ స్మార్ట్ టీవీ 2GB RAM మరియు 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.
ఇందులో 30 Watts సౌండ్ అందించ గల స్పీకర్లు, ఇన్ బిల్ట్ Wi-Fi, USB, Ethernet మరియు HDMI వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.