అమేజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ (GFF Sale) సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి Prime Members కోసం మొదలయ్యింది. ఈ GFF Sale నుండి గొప్ప అఫర్ లను అమేజాన్ ప్రైమ్ మెంబెర్స్ కోసం అందించింది. ఈ సేల్ నుండి అమేజాన్ అఫర్ చేస్తున్న బెస్ట్ ఆఫర్స్ పైన ఒక లుక్కేద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
అమేజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి ఈరోజు స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్ మరియు టీవీల పైన భారీ డీల్స్ అఫర్ చేస్తోంది. ఇందులో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్ మరియు స్మార్ట్ టీవీలు కూడా ఉన్నాయి.
రెగ్యులర్ స్మార్ట్ వాచ్ లు కలిగి ఉండే అన్ని ఫీచర్లు కలిగిన ఈ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ ఈరోజు 87% డిస్కౌంట్ తో GFF Sale నుండి కేవలం రూ.899 రూపాయల ఆఫర్ల ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ పెద్ద 1.5 ఇంచ్ స్క్రీన్, బ్లూటూత్ కాలింగ్, 100 పైగా స్పోర్ట్ మోడ్స్ హార్ట్ రేట్ మోనిటర్ మరియు SpO2 మోనిటర్ వంటి అని లేటెస్ట్ ఫీచర్లను కలిగి వుంది. BUY From Here
2. realme narzo 60 5G
GFF Sale ధర: రూ. 17,999
రియల్ మి లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ 5G స్మార్ట్ ఫోన్ అమేజాన్ GFF Sale నుండి రూ. 1000 రూపాయల కూపన్ అఫర్ మరియు SBI బ్యాంక్ యొక్క 10% డిస్కౌంట్ ఆఫర్లతో తక్కువ ధరలో అందుకునే ఛాన్స్ తో లభిస్తోంది. ఈ ఫోన్ బిగ్ AMOLED డిస్ప్లే, 5G ప్రోసెసర్, 64MP AI కెమేరా, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన బిగ్ బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది. BUY From Here
3. Kodak (43) 4K Ultra HD
GFF Sale ధర: రూ. 19,999
కేవలం 20 వేల ఉప బడ్జెట్ ధరలో 43 ఇంచ్ 4K Ultra HD స్మార్ట్ కొనాలని చూస్తున్న వారికి ఇది సరైన అఫర్ అని చెప్పొచ్చు. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి ఈ కోడాక్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు ప్రైమ్ మెంబర్స్ కోసం భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 19,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ 40W హెవీ సౌండ్, 4K IPS డిస్ప్లేని HDR 10+ సపోర్ట్ తో కలిగి వుంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్, HDMI, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ అప్షన్ లతో వస్తుంది. BUY From Here