New smartwatch: భారతీయ లీడింగ్ D2C కంజ్యుమర్ డ్యూరబుల్ బ్రాండ్ lifelong 2 వేల కంటే తక్కువ ధరలో స్ట్రాంగ్ స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా స్మార్ట్ ఫీచర్స్ మరియు కఠినమైన పరిస్థితులను కూడా తట్టుకొని నిలబడగల బిల్డ్ క్వాలిటీతో ఈ స్మార్ట్ వాచ్ ను ఇండియన్ మార్కెట్ లో కొత్తగా లాంచ్ చేసింది.Vibez by Lifelong పేరుతో మార్కెట్ లో కొత్తగా లాంచ్ అయిన ఈ కొత్త Rugged Smartwatch విశేషాలు మరియు ధర వివరాలు పూర్తిగా తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
Vibez by Lifelong Price
Lifelong కొత్త విడుదల చేసిన ఈ Vibez స్మార్ట్ వాచ్ ను కేవలం రూ. 1,999 ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ వాచ్ Silver మరియు Military Green రెండు కలర్ లలో లభిస్తుంది మరియు మల్టిపుల్ స్ట్రాప్స్ తో వస్తుంది. Vibez by Lifelong స్మార్ట్ వాచ్ ను అమేజాన్ నుండి మీరు కొనుగోలు చెయ్యవచ్చు. Buy From Here
లైఫ్ లాంగ్ ఈ స్మార్ట్ వాచ్ ను Rough Design తో అందించింది. ఈ స్మార్ట్ వాచ్ 2.02 ఇంచ్ HD Display తో వచ్చింది మరియు మీకు నచ్చిన విధంగా కొత్త స్ట్రాప్స్ ను చేసే డ్యూయల్ స్ట్రాప్స్ తో వస్తుంది. ఈ లైఫ్ లాంగ్ స్మార్ట్ వాచ్ BT Calling, Long Lasting Battery, Multiple Sports Mode వంటి ఫీచర్లను కూడా కలిగి వుంది.
Vibez by Lifelong స్మార్ట్ వాచ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, స్లీప్ ట్రాకింగ్, హెల్త్ అలర్ట్స్, IP67 Rating మరియు వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ను కూడా కలిగి వుంది. ఫిట్నెస్ ట్రాకింగ్ కోసం ఈ స్మార్ట్ వాచ్ లో triaxial sensor అందించబడింది. ఇది మీ sleep patterns, రోజు మొతం మీద మీరు వేసే అడుగుల ఖచ్చితమైన కౌంట్ మరియు బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్ ను కోసం సరిగా లెక్కిస్తుంది.