అమెజాన్ ఈరోజు తన అప్ కమింగ్ సేల్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 సేల్ డేట్ ని అనౌన్స్ చేసింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 సేల్ ని సెప్టెంబర్ 23 నుండి నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఎప్పటిలాగానే, Prime Members కు ముందుగానే ఈ సేల్ కోసం యాక్సెస్ ను అందిస్తుంది. అంతేకాదు, ఈ సేల్ నుండి అఫర్ చేయనున్న ఆఫర్లను గురించి కూడా తెలియచేసింది. ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 సేల్ నుండి చాలా ప్రోడక్ట్స్ ను మంచి డిస్కౌంట్ ఆఫర్లతో పాటుగా అఫర్ చేయనున్నట్లు టీజింగ్ కూడా మొదలుపెట్టింది.
Survey
✅ Thank you for completing the survey!
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ని SBI బ్యాంక్ భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది మరియు ఈ సేల్ నుండి SBI బ్యాంక్ యొక్క క్రెడిట్, డెబిట్ కార్డు లేదా EMI ద్వారా వస్తువులను కొనుగోలు చేసే కొనుగోలుదారులకు 10% అధనపు డిస్కౌంట్ అఫర్ ను జతచేసింది. Check Offers Here
ప్రతి సంవత్సరం కూడా పండుగ సీజన్ ప్రారంభవుతూనే అమెజాన్ తన ఈ సేల్ ను ప్రారంభిస్తుంది. ఈ సేల్ నుండి భారీ డీల్స్ మరియు డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తుంది. అదే విదంగా ఈ సంవత్సరం కూడా ల్యాప్ టాప్స్, హెడ్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ పైన గరిష్టంగా 70% వరకు తగ్గింపు ఈ సేల్ నుండి అందిస్తున్నట్లు ఇప్పటికే టీజింగ్ మొదలుపెట్టింది. అదనంగా, కొత్త ప్రోడక్ట్స్ లాంచ్, No Cost EMI మరియు కూపన్స్ వంటి మరిన్ని లాభాలను కూడా అందిస్తుంది.