Smart TV: సగం ధరకే 4K UHD Android 10 స్మార్ట్ టీవీ సేల్

HIGHLIGHTS

అమెజాన్ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్

4K LED Android స్మార్ట్ టీవీ పైన 51% భారీ డిస్కౌంట్

సగం ధరకే ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ

Smart TV: సగం ధరకే 4K UHD Android 10 స్మార్ట్ టీవీ సేల్

ఇటీవలే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ముగిసింది. అయినాసరే ఫ్లిప్‌కార్ట్ తన బెస్ట్ డీల్స్ అందించడం ఇంకా కొనసాగిస్తోంది. లేటెస్ట్ ఫీచర్లతో పెద్ద 4K స్మార్ట్ టీవీని కేవలం FHD స్మార్ట్ టీవీ ధరకే ఫ్లిప్‌కార్ట్ నుండి సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే, ఈరోజు ఫ్లిప్‌కార్ట్ Cooca యొక్క 43 ఇంచ్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ పైన బెస్ట్ డీల్ అఫర్ చేస్తోంది. Coocaa 43 ఇంచ్ అల్ట్రా HD (4K) LED స్మార్ట్  Android TV పైన 51% భారీ డిస్కౌంట్  ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ నుండి ఈరోజు ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని సగం ధరకే కొనుగోలుచేయవచ్చు. మరి ఈ అఫర్ మరియు టీవీ స్పెక్స్ తెలుసుకుందామా…!

Digit.in Survey
✅ Thank you for completing the survey!

cooca 680.JPG

Coocaa (43 inch) UHD (4K) Android TV: ప్రైస్&స్పెక్స్

ఈ UHD (4K) స్మార్ట్ టీవీ 51% డిస్కౌంట్ తో కేవలం రూ.26,499 రూపాయల తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ పైన భారీ ఎక్స్చేంజ్, ICICI బ్యాంక్ 10%, అతితక్కువ EMI అఫర్ మరియుమరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లను కలిగివుంది. Buy From Here

ఇక ఈ స్మార్ట్ టీవీ స్పెక్స్ విషయానికి వస్తే, ఇది 4K UHD స్మార్ట్ టీవీ. అంటే, ఈ టీవీ 3840 x 2160 పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుంది మరియు Android 10 OS పైన పనిచేస్తుంది. ఈ టీవీ Cortex A53 ప్రాసెసర్ మరియు Mali-G52 GPU తో వస్తుంది. దీనికి జతగా 2జిబి ర్యం మరియు 32 జిబి స్టోరేజ్ కలిగివుంటుంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Digital మరియు DTS సరౌండ్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి 16 సౌండ్ అవుట్ పుట్ అందించే స్పీకర్లను కలిగివుంది.

ఇక కనెక్టివిటీ పరంగా, ఈ టీవీ 3HDMI పోర్ట్స్, 2USB పోర్ట్స్ మరియు ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ ట్ వస్తుంది. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ కోసం గూగుల్ ప్లే స్టోర్ నుండి Youtube, Netflix మరియు amazon వంటి వేలాది యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది.            

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo