Flipkart 2GUD రిఫర్బిష్డ్ మొబైల్ ఆఫర్లు : సగం ధరకే మొబైల్స్
ఈ రోజు గొప్ప డిస్కౌంట్‌తో కొనుగోలు చేయగల కొన్ని ఫోన్ల జాబితాను అందిస్తున్నాము.
ఫ్లిప్‌కార్ట్ తన స్వంత సైట్ "2GUD" నుండి ఈ సారి FLIPSTART DAYS SALE కింద పునరుద్ధరించిన ఉత్పత్తుల అమ్మకాలను నిర్వహించింది. ఈ సెల్ ఆగస్టు 1 నుండి 3 వరకు నడుస్తుంది. ఈ రోజు గొప్ప డిస్కౌంట్‌తో కొనుగోలు చేయగల కొన్ని ఫోన్ల జాబితాను అందిస్తున్నాము. ఈ ఫోన్ల కొనుగోలుపై, మీకు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు మరియు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ కార్డులపై 5% క్యాష్‌బ్యాక్ ఇవ్వబడుతుంది. దీనితో, EMI ఎంపికలు కూడా అందచేయబడ్డాయి.
ఆపిల్ ఐఫోన్ 7 (రెడ్, 128 జీబీ)
ధర: 59,890
మీరు ఆపిల్ యొక్క ఆపిల్ ఐఫోన్ 7 స్మార్ట్‌ఫోన్‌ను FLIPSTART DAYS SALE కింద రూ .24,979 ధరతో కొనుగోలు చెయ్యవచు. అయితే, దీని మార్కెట్ ధర 59,890 రూపాయలుగా ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ ఫోన్లో 58% వరకు తగ్గింపు పొందుతారు. ఇది 4.7 అంగుళాల రెటినా హెచ్డి డిస్ప్లే మరియు 12 ఎంపి రియర్ కెమెరాతో ఉంటుంది. ఇక్కడ నుండి కొనండి.
వన్‌ప్లస్ 6 (అంబర్ రెడ్, 128 జీబీ) (8 జీబీ ర్యామ్)
ధర: రూ .39,999
మీరు వన్‌ప్లస్ యొక్క ఈ వన్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్ కింద కొనుగోలు రూ. 28,899 ధరతో కొనుగోలు చెయ్యవచు. అయితే, దీని మార్కెట్ ధర 39,999. ఈ విధంగా మీరు ఈ ఫోన్లో 27% వరకు తగ్గింపు పొందుతారు. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ / 128 జీబీ రోమ్, 3300 ఎంఏహెచ్ బ్యాటరీతో అంబర్ రెడ్ కలర్‌తో వస్తుంది. ఇక్కడ నుండి కొనండి
LG G7 + ThinQ (ప్లాటినం, 128 GB) (6 GB RAM)
ధర: రూ .55,000
మీరు FLIPSTART DAYS SALE కింద LG G7 + ThinQ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 19,990 ధరతో కొనవచ్చు. ఈ ఫోన్ మార్కెట్ నుండి కొనాలంటే రూ. 55,000 రూపాయలు ఖర్చు చేయాల్సివస్తుంది. ఈ విధంగా మీరు ఈ ఫోన్‌తో 63% వరకు తగ్గింపు పొందుతారు. ఫోన్ ప్లాటినం కలర్ 6.1 అంగుళాల క్వాడ్ హెచ్డి + డిస్ప్లే మరియు 16 ఎంపి + 16 ఎంపి డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తుంది. ఇక్కడ నుండి కొనండి
OPPO F7 (బ్లాక్, 64 GB) (4 GB RAM)
ధర: 11,599
మీరు FLIPSTART DAYS SALE కింద ఒప్పో యొక్క OPPO F7 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే, దానిని 11,599 ధరతో కొనవచ్చు, మార్కెట్ ధర 26,500 రూపాయలు. ఈ విధంగా మీరు ఈ ఫోన్లో 56% వరకు తగ్గింపు పొందుతారు. మీరు 6.23 అంగుళాల పూర్తి HD + డిస్ప్లే మరియు 16MP వెనుక కెమెరా, 25MP ఫ్రంట్ కెమెరాతో బ్లాక్ కలర్లో పొందే ఫోన్. ఇక్కడ నుండి కొనండి
సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ఏ 1 ప్లస్ (బ్లాక్, 32 జిబి) (4 జిబి ర్యామ్)
ధర: 23,999
మీరు సోప్ ఎక్స్‌పీరియా ఎక్స్ఏ 1 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్ కింద కొనుగోలు చేస్తే, దాని ధర రూ .15,499 కాగా, మార్కెట్ ధర 23,999 రూపాయలు. ఈ విధంగా మీరు ఈ ఫోన్లో 35% వరకు తగ్గింపు పొందుతారు. హెలియో పి 20 ఆక్టా కోర్ 64 బిట్ ప్రాసెసర్‌తో మీరు బ్లాక్ కలర్లో ఉన్న ఫోన్. ఇక్కడ నుండి కొనండి