Rs. 700ధరలో గొప్ప సౌండ్ అందించే హెడ్ ఫోన్లను అందుకోండి

HIGHLIGHTS

ఇక్కడ అందించిన హెడ్ ఫోన్ల ధర చాల తక్కువగా ఉంటుంది.

Rs. 700ధరలో గొప్ప సౌండ్ అందించే హెడ్ ఫోన్లను అందుకోండి

కేవలం 7 కంటే తక్కువ ధరలో క్రిస్టల్ క్లియర్ సౌండ్ అందించగల గొప్ప ఇన్ ఇయర్ హెడ్ ఫోన్ల కోసం చేసేవారికోసం అటువంటి మంచి హెడ్ ఫోన్ల యొక్క జాబితాను అందిస్తున్నాను. ఇక్కడ అందించిన హెడ్ ఫోన్ల ధర చాల తక్కువగా ఉంటుంది. కానీ, అవి అందించే సౌండ్ వింటే నిజంగా వీటికి ఫిదా అయిపోవాల్సిందే. అలంటి వాటిపైన బెస్ట్ ఆఫర్లను అందించండం వలన ఇంత తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చాయి.                 

1. boAt BassHeads 100 in-Ear Headphones

ఈ హెడ్ ఫోన్ ఒక 10mm డైనమిక్  డ్రైవెర్తో వస్తుంది కాబట్టి మంచి బాస్ మరియు డెప్త్ సౌండ్ అందిస్తుంది. అధనంగా, ఇందులో అందించిన ఇన్ బిల్ట్ మైక్ తో మీ ఫోన్ కాల్స్ ని ఆన్సర్ చెయ్యొచ్చు. ఈ హెడ్ ఫోన్ ధర రూ. 999 గా ఉండగా అమేజాన్ ఈ రోజు దీని పైన 624 రుపాయల డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి, ఈ రోజు కేవలం రూ. 375 రుపాయల ధరతో కొనుగోలు చెయ్యవచు. ( LINK )        

Digit.in Survey
✅ Thank you for completing the survey!

2. MI  Earphones Basic In-Ear Headphones

ఈ హెడ్ ఫోన్ ఒక 10mm డ్రైవెర్తో వస్తుంది కాబట్టి మంచి బాస్ మరియు డెప్త్ సౌండ్ అందిస్తుంది. అధనంగా, ఇది ఇందులో అందించిన ఇన్ బిల్ట్ మైక్ తో మీ ఫోన్ కాల్స్ ని ఆన్సర్ చెయ్యొచ్చు. ఈ హెడ్ ఫోన్ ధర రూ. 599 గా ఉండగా అమేజాన్ ఈ రోజు దీని పైన 200 రుపాయల డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి, ఈ రోజు కేవలం రూ. 399 రూపాయల ధరతో కొనుగోలు చెయ్యవచు. ( LINK ) 

3. boAt BassHeads 225 Super Extra Bass Headphones

ఈ హెడ్ ఫోన్ ఒక 10mm డ్రైవెర్తో వస్తుంది కాబట్టి మంచి బాస్ మరియు డెప్త్ సౌండ్ అందిస్తుంది. అలాగే , ఇందులో ఇన్ బిల్ట్ మైక్ ఉంటుంది కాబట్టి మీ ఫోన్ కాల్స్ ని సులభంగా ఆన్సర్ చెయ్యవచు. ఈ ఇయర్ ఫోన్ ధర రూ. 999 గా ఉండగా అమేజాన్ ఈ రోజు దీని పైన 400 రుపాయల డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి, ఈ రోజు కేవలం రూ. 599 రుపాయల ధరతో కొనుగోలు చెయ్యవచు. ( LINK )

4. JBL C50HI in-Ear Headphones 

ఈ హెడ్ ఫోన్ ఒక 10mm డ్రైవెర్తో వస్తుంది కాబట్టి మంచి బాస్ మరియు డెప్త్ సౌండ్ అందిస్తుంది. అధనంగా, ఇది ఇందులో అందించిన ఇన్ బిల్ట్ మైక్ తో మీ ఫోన్ కాల్స్ ని ఆన్సర్ చెయ్యొచ్చు. ఈ హెడ్ ఫోన్ ధర రూ. 999 గా ఉండగా అమేజాన్ ఈ రోజు దీని పైన 500 రుపాయల డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి, ఈ రోజు కేవలం రూ. 499 రూపాయల ధరతో కొనుగోలు చెయ్యవచు. ( LINK ) 

5. JBL C100SI In-Ear Headphones

JBL బ్రాండ్ యొక్క ఈ హెడ్ ఫోన్ ఒక 10mm డ్రైవెర్తో వస్తుంది కాబట్టి మంచి బాస్ మరియు డెప్త్ సౌండ్ అందిస్తుంది. అధనంగా, ఇందులో అందించిన ఇన్ బిల్ట్ మైక్ తో మీ ఫోన్ కాల్స్ ని ఆన్సర్ చెయ్యొచ్చు. ఈ హెడ్ ఫోన్ ధర రూ. 1,299 గా ఉండగా అమేజాన్ ఈ రోజు దీని పైన 600 రుపాయల డిస్కౌంట్ అందిస్తోంది. కాబట్టి, ఈ రోజు కేవలం రూ. 699  రుపాయల ధరతో కొనుగోలు చెయ్యవచు. ( LINK )

 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo