Mi LED స్మార్ట్ TV యొక్క సేల్స్ నేడే మధ్యాహ్నం 12 గంటలకు…..

Mi LED స్మార్ట్ TV యొక్క సేల్స్ నేడే మధ్యాహ్నం 12 గంటలకు…..

Xiaomi యొక్క  Mi LED స్మార్ట్ TV మరియు Mi LED Smart TV 4A లను ప్రారంభించారు మరియు నేడు ఈ రెండు TV లు ఫ్లిప్కార్ట్ లో  12pm వద్ద అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. Mi LED స్మార్ట్ TV 4A యొక్క రెండు మోడల్స్  నేడు సేల్ లో అందుబాటులో ఉంటాయి. Mi LED స్మార్ట్ TV 4A యొక్క మోడల్ యొక్క స్క్రీన్ సైజ్  32 అంగుళాలు, ఇది Rs 13,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది, అయితే 43 అంగుళాల స్క్రీన్ సైజ్ గల  Mi LED స్మార్ట్ TV 4A 22,999 రూపాయలు వద్ద అందుబాటులో ఉంటుంది .

Digit.in Survey
✅ Thank you for completing the survey!

మీరు Mi LED స్మార్ట్ TV 4A యొక్క వివరణలను చూస్తే, ఈ టీవీ అల్ట్రా-బ్రైట్  LED డిస్ప్లేను కలిగి ఉంది మరియు ఇది 20W స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. ఈ టీవీ ప్యాచ్వాల్ ఆపరేటింగ్ సిస్టమ్ పై  పనిచేస్తుంది. దీనితో పాటు, 64GB క్వాడ్-కోర్ ప్రాసెసర్ అలాగే RAM 1GB మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్  ఉన్నాయి, దీని రిజల్యూషన్  1366×768.

Mi LED Smart TV 4 ధర రూ 39,999. ఈ టీవీకి 55-అంగుళాల 4K HDR డిస్ప్లే ఉంది, దీనిలో 2GB RAM మరియు 8GB స్టోరేజ్  ఉంటుంది. కనెక్టివిటీ విషయంలో, TV డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు Bluetooth 4.0 ను ఉపయోగిస్తుంది.  3 HDMI పోర్టులు, 1 ARC, 1 USB 3.0 పోర్ట్ మరియు 1 USB 2.0 పోర్ట్ ని  అందిస్తుంది. ప్రాసెసింగ్ యూనిట్ Mi TV 4  మాలి T830  గ్రాఫిక్స్ తో 64-బిట్ క్వాడ్-కోర్ CPU ఉపయోగిస్తుంది. Mi TV 4 డాల్బీ + DTS సినిమా   ఆడియో క్వాలిటీ  అందిస్తుంది.

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo