Xiaomi Mi Mix 2S యొక్క ఫ్రంట్ కెమెరా కు నాచ్ డిజైన్ ఇక లేనట్లేనా …..

Xiaomi Mi Mix 2S యొక్క ఫ్రంట్ కెమెరా కు నాచ్ డిజైన్ ఇక లేనట్లేనా …..

xiaomi  యొక్క రాబోయే  ఫ్లాగ్షిప్  స్మార్ట్ఫోన్, మి మిక్స్ 2s, బహుశా 'నోచ్' డిజైన్ తో రాకపోవొచ్చు .  కంపెనీ తన Weibo అకౌంట్ లో తన  స్మార్ట్ఫోన్ కోసం ఒక టీజర్ను పోస్ట్ చేసింది, రాబోయే స్మార్ట్ఫోన్ యొక్క అవుట్లైన్ను చూపిస్తున్నది. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

టీజర్ ద్వారా తెలుస్తుందేమిటంటే ఈ ఫోన్ లో  ముందు కెమెరా కోసం ఎటువంటి  నాచ్  లేదని సూచించింది. ఇప్పటి వరకు  ఈ డివైస్ కి సంబంధించిన వచ్చిన అన్ని లీక్లు మరియు పుకార్లు నమ్మినట్లయితే, ఫోన్ యొక్క ఎగువ కుడి మూలలో ఒక నాచ్  ఉంటుంది.

ఈ మార్చి 27 న షాంఘైలో ఈ ఫోన్ పరిచయం కానుంది, కంపెనీ  ఇప్పటికే ఈ స్మార్ట్ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 845 SOC ద్వారా ఆధారితం అని ధ్రువీకరించారు.ఈ ఫోన్ AI- కేంద్రీకృత లక్షణాలతో డ్యూయల్ -వెనుక కెమెరా సెటప్ తో  వస్తాయి అని నివేదిక పేర్కొంది. ఇది గూగుల్ యొక్క నూతన ఆగ్యుమెంటెడ్ రియాలిటీ ప్లాట్ఫారం (ARCore) తో కూడా లభిస్తుంది. Mi Mix 2S , 8GB RAM మరియు 256GB స్టోరేజ్ తో 5.99 అంగుళాల OLED ఫుల్  HD + డిస్ప్లేని కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ఫోన్లు Flip-kart లో డిస్కౌంట్ పొందుతున్నాయి…..

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo