Airtel యొక్క ఉచిత డేటా ఆఫర్, ప్రయోజనాన్ని ఎలా పొందాలో తెలుసుకోండి….

Airtel యొక్క  ఉచిత డేటా ఆఫర్, ప్రయోజనాన్ని ఎలా పొందాలో తెలుసుకోండి….

జియో తరువాత,  ఎయిర్టెల్ myHome Rewards కార్యక్రమంలో ఉచిత డేటా ఆఫర్లతో వచ్చింది. ఎయిర్టెల్ తన  హోమ్ బ్రాడ్బ్యాండ్ కస్టమర్లకు పోస్ట్పెయిడ్ కనెక్షన్ పై  5 GB ఎక్స్ట్రా డేటాను ఇస్తోంది. జియో లానే , ఎయిర్టెల్ కూడా ఈ డేటాను ఉచితంగా అందిస్తోంది, అనగా ఈ డేటా ఆఫర్ తో  ఎలాంటి  కండీషన్ అప్ప్లై ఉండదు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఎయిర్టెల్ యొక్క  5 GB అదనపు డేటా 10 రోజుల వాలిడిటీ తో లభిస్తుంది. కంపెనీ సోమవారం తన ప్రకటనలో పేర్కొంది. myHome Rewards  కార్యక్రమంలో అదనపు 5 జిబి డేటాను అందిస్తున్నారు.ఈ కార్యక్రమంలో, ఎయిర్టెల్ హోమ్  బ్రాడ్బ్యాండ్ కస్టమర్స్  తన పోస్టుపెయిడ్ హోమ్ బ్రాడ్ బ్యాండ్ అకౌంట్ నుంచి ప్రతి పోస్ట్పెయిడ్ రీఛార్జ్ మరియు ఎయిర్టెల్ డిజిటల్ టివి కనెక్షన్లో 10 GB అదనపు డేటాను పొందవచ్చు.

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo