మార్చి 19 న Vivo X21 న లాంచ్ , బెజెల్ లెస్ డిస్ప్లేతో ఉంటుంది

మార్చి 19 న Vivo X21 న లాంచ్ , బెజెల్ లెస్ డిస్ప్లేతో ఉంటుంది

వివో ఈ నెలలో 2 స్మార్ట్ఫోన్లను ప్రారంభించటానికి సిద్ధం చేస్తోంది మరియు రెండు ఫోన్ లు  వేర్వేరు ప్రాంతాల్లో ప్రారంభించబడతాయని నివేదించబడింది. Vivo X20 ప్లస్ UD వారసత్వంగా భావిస్తున్న ఒక వివో X21 స్మార్ట్ఫోన్, ఈ ఫోన్ మార్చి 19 న చైనాలో ప్రారంభించబడుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 ఈ ఫోన్  బెజిల్  లెస్ డిస్ప్లే  కలిగి ఉంది మరియు  డిస్ప్లే  లో  ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది, అంటే  స్క్రీన్ దిగువన ఫింగర్ ప్రింట్ స్కానర్  ఉంటుంది అని అర్థం. అదే సమయంలో రెండవ ఫోన్  వివో V9 గా ఉంటుంది. మార్చి 27 వ తేదీన ఇండియాలో వివో V9 స్మార్ట్ఫోన్ను విడుదల చేయనున్నారు.

వివో X21 స్మార్ట్ఫోన్ వివో X20 ప్లస్ UD యొక్క అప్గ్రేడ్  వెర్షన్ గా  ఉంటుంది. కంపెనీ  ఈ సంవత్సరం వివో X20 ప్లస్ UD ను ప్రారంభించింది, దీనిలో కూడా డిస్ప్లే లో ఫింగర్ ప్రింట్  స్కానర్ ఉంది. అవును, Vivo X21 స్మార్ట్ఫోన్ స్పెక్స్  గురించి అంతగా  సమాచారం లేదు, ఈ ఫోన్ గురించి అంతగా లీక్స్ రాలేదు .

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo