మీరు చాలాకాలం పాటు ఎయిర్టెల్ యొక్క 4G హాట్స్పాట్ కొనుగోలు గురించి ఆలోచిస్తూ ఉంటే, అప్పుడు నేడు మీ కోసం ఒక గొప్ప అవకాశం. వాస్తవానికి, ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ నేడు ఎయిర్టెల్ 4G హాట్స్పాట్ ని రూ. 999 ధరకే అందచేస్తుంది . అసలు విలువ రూ. 3250 గా చెప్పబడింది.
Survey✅ Thank you for completing the survey!
ఈ 4G హాట్స్పాట్ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ Flipkart లో Rs. 1,495 ధర వద్ద అందుబాటులో ఉంది. దీని ప్రకారం, అమెజాన్ లో లభిస్తున్న ఈ డీల్ గొప్పదని చెప్పవచ్చు.
ఈ డివైస్ లో, ఎయిర్టెల్ యొక్క ప్రీపెయిడ్ మరియు పోస్ట్పెయిడ్ సిమ్స్ రెండింటిని రన్ చేయవచ్చు. దీనిని 10 Wi-Fi డివైసెస్ కు కనెక్ట్ చేయవచ్చు . ఇది మీ టీవీ, స్మార్ట్ఫోన్, టాబ్లెట్, ల్యాప్టాప్ మొదలైన వాటిని కనెక్ట్ చేయవచ్చు .
