BSNL ఈ రీఛార్జ్ పై 50 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్….

BSNL ఈ రీఛార్జ్ పై  50 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్….

రిలయన్స్ జియో మొట్టమొదట వినియోగదారుల రీఛార్జిలో క్యాష్బ్యాక్ ని  ప్రవేశపెట్టింది . ఇప్పుడు అన్ని టెలికాం కంపెనీలు వారి నెట్వర్క్ వినియోగదారులకు క్యాష్బ్యాక్ అందిస్తున్నాయి. ప్రైవేటు కంపెనీల తర్వాత ప్రభుత్వరంగ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) వినియోగదారులకు 50 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్లను ఆఫర్ చేసింది.

కంపెనీ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఈ ప్లాన్ లను ప్రవేశపెట్టింది , ఇది లిమిటెడ్ టైమ్ పీరియడ్తో వస్తున్నాయి . ఫిబ్రవరి 20, 2018 వరకు మాత్రమే  BSNL యొక్క ఈ క్యాష్బ్యాక్ ఆఫర్ ని  వినియోగదారులు  పొందగలరు. బిఎస్ఎన్ఎల్ కాష్బ్యాక్ ఆఫర్  ప్రయోజనం వినియోగదారులు ఫ్లిప్కార్ట్ పేమెంట్ యాప్ అండ్ ఫోన్ పే నుండి  రీఛార్జ్ చేయవచ్చు. ఈ ఆఫర్ యొక్క ప్రయోజనాన్ని  ఒకేసారి యూజర్లు ఫోన్ పే ద్వారా  రీఛార్జి చేసి పొందగలరు . మీరు ఇప్పటికే ఫోన్ పే యాప్  నుండి BSNL ప్లాన్  రీఛార్జ్ చేస్తే, మీరు రీఛార్జిలో క్యాష్ బ్యాక్ పొందలేరు. ఈ ఆఫర్లు అకౌంట్ ఒకే సారి  నంబర్, డెబిట్ మరియు క్రెడిట్ కార్డు రీఛార్జిపై మాత్రమే  చెల్లుతాయి.

మొదట, ఫోన్ పే యాప్  తెరిచి మొబైల్ ఐకాన్లోకి  వెళ్లి, రీఛార్జ్ అండ్ పే బిల్ బిల్ సెక్షన్ పై  క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ BSNL నెంబర్  వేసి మరియు మీ సర్కిల్ గురించి తెలుసుకోండి. ఇప్పుడు ప్లాన్  ఎంచుకోండి. ఇప్పుడు పేమెంట్ ఆప్షన్ ను ఎంచుకోండి మరియు పేమెంట్  చేయండి.మీ రీఛార్జ్  అయిన 24 గంటల్లో క్యాష్ బ్యాక్ మీ వాలెట్లో వస్తుంది . ఒకసారి ట్రాన్సాక్షన్ చేసిన  తరువాత క్యాన్సిల్ చేయబడదు . రీఛార్జి విఫలమైతే, వాలెట్ లేదా అకౌంట్  నుండి వచ్చిన డబ్బు రెండు రోజుల్లో తిరిగి చెల్లించబడుతుంది.

ఫోన్ పే యాప్  ద్వారా 250 రూపాయల కన్నా తక్కువ రీఛార్జిలో  50 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ లభ్యం . అదే సమయంలో, రూ.  250 మరియు పైన రీఛార్జ్ లో వినియోగదారులు  గరిష్ట క్యాష్ బ్యాక్ 75 రూపీస్ పొందుతారు . వినియోగదారులు బిల్లు పేమెంట్ , రీఛార్జ్ మరియు ట్రాన్సాక్షన్  కోసం క్యాష్బ్యాక్లో  లభించిన ఈ డబ్బును  ఉపయోగించవచ్చు.

 

 

 

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo