Amazon లో లభ్యమవుతున్న అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్….

Amazon లో లభ్యమవుతున్న అద్భుతమైన  స్మార్ట్ ఫోన్స్….

అనేక స్మార్ట్ఫోన్లు అమెజాన్ లో  డిస్కౌంట్ రేటు వద్ద అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ఆఫర్లలో చేర్చబడినటువంటి స్మార్ట్ఫోన్ల గురించి ఇక్కడ మేము సమాచారాన్ని అందిస్తున్నాము. అమెజాన్ లో  డిస్కౌంట్ రేట్ల వద్ద వివిధ బ్రాండ్లు మరియు బడ్జెట్ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఒక స్మార్ట్ఫోన్ కొనుగోలు  కోసం ఆలోచిస్తూ ఉంటే,  ఈ లిస్ట్ లో చూడండి మరియు మీ బడ్జెట్ మరియు ఇష్ట ప్రకారం స్మార్ట్ఫోన్ను ఎంచుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi Y1 (డార్క్ గ్రే ):అమెజాన్ లో ఈ స్మార్ట్ఫోన్ 10% తగ్గింపులో అందుబాటులో ఉంది. మీరు అమెజాన్ లో  రూ. 8,999 కి కొనుగోలు చేయవచ్చు. నెలకు 428 రూపాయలు EMI ఎంపిక కూడా అందుబాటులో ఉంది. 5.5 అంగుళాల డిస్ప్లే , 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఫోన్ యొక్క బ్యాటరీ 3080 mAh. క్యాష్ ఆన్  డెలివరీ ఆప్షన్  ఉంది.

Samsung On7 Pro (గోల్డ్ ): అమెజాన్ ఈ స్మార్ట్ఫోన్ పై  16% డిస్కౌంట్ ని  అందిస్తోంది, దీనిని  అమెజాన్ నుండి రూ .7,990 కు కొనుగోలు చేయవచ్చు. నెలకు 380 రూపాయల EMI ఎంపిక కూడా ఉంది. స్మార్ట్ఫోన్ 16GB స్టోరేజ్  మరియు 2GB RAM తో వస్తుంది. ఫోన్ యొక్క బ్యాటరీ 3000 MAH. 

 

Moto E4 ప్లస్: అమెజాన్ నుండి మీరు 9,885 రూపాయలకు  10% డిస్కౌంట్ తో  ఈ స్మార్ట్ఫోన్ ని  కొనుగోలు చేయవచ్చు. నెలకు 470 రూపాయలు EMI ఎంపిక కూడా అందుబాటులో ఉంది. ఒక 13MP వెనుక కెమెరా మరియు 5MP ముందు కెమెరా ఉంది. ఫోన్ యొక్క బ్యాటరీ 5000 mAh. స్మార్ట్ఫోన్ 32GBస్టోరేజ్ మరియు 3GB RAM తో వస్తుంది. క్యాష్ ఆన్ డెలివరీ  అందుబాటులో ఉంది.

 

శామ్సంగ్ ఆన్ 5 ప్రో (గోల్డ్): అమెజాన్ ఈ స్మార్ట్ఫోన్ పై  13% డిస్కౌంట్ ని  అందిస్తోంది, అమెజాన్ నుండి రూ .6,990 కి  కొనుగోలు చేయవచ్చు. నెలకు 332 రూపాయలు EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. స్మార్ట్ఫోన్ 16GB స్టోరేజ్  మరియు 2GB RAM తో వస్తుంది.  ఫోన్ యొక్క బ్యాటరీ 2600 mAh.

 

Moto G5 (ఫైన్ గోల్డ్): అమెజాన్ నుండి, మీరు ఈ స్మార్ట్ఫోన్ ని  25% తగ్గింపుతో రూ .8,999 లో  కొనుగోలు చేయవచ్చు. నెలకు 428 రూపాయలు EMI ఎంపిక కూడా అందుబాటులో ఉంది. ఒక 13MP వెనుక కెమెరా మరియు 5MP ముందు కెమెరా ఉంది. ఫోన్ యొక్క బ్యాటరీ 2800 mAh. స్మార్ట్ ఫోన్ 16 జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 3 జీబి ర్యామ్ తో  వస్తుంది. 

 

Coolpad Note 5 Lite (రాయల్ గోల్డ్): అమెజాన్ నుంచి 5,999 రూపాయలకు 33% తగ్గింపు తో ఈ స్మార్ట్ఫోన్ ని  కొనుగోలు చేయవచ్చు. నెలకు 285 రూపాయల చొప్పున EMI ఎంపిక కూడా అందుబాటులో ఉంది. ఒక 13MP వెనుక కెమెరా మరియు 8MP ముందు కెమెరా ఉంది. ఫోన్ యొక్క బ్యాటరీ 2500 mAh.స్మార్ట్ ఫోన్ 16 జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 3 జీబి ర్యామ్ తో  వస్తుంది. క్యాష్ ఆన్ డెలివరీ అందుబాటులో ఉంది. 

Honor 6X: అమెజాన్ లో ఈ స్మార్ట్ఫోన్ 17% డిస్కౌంట్ వద్ద అందుబాటులో వుంది . అమెజాన్ నుంచి 9,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. నెలకు రూ 475 EMI ఎంపిక కూడా అందుబాటులో ఉంది. ఈ 5.5 అంగుళాల డిస్ప్లే ఫోన్ 12MP + 2MP డ్యూయల్  వెనుక కెమెరా మరియు 8MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఫోన్ యొక్క బ్యాటరీ 3340 mAh. క్యాష్ ఆన్ డెలివరీ అందుబాటులో ఉంది.

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo