Flipkart ఈ స్మార్ట్ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది

Flipkart ఈ స్మార్ట్ఫోన్లపై  ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది

మీరు సుదీర్ఘకాలంగా చౌకగా స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయడం గురించి ఆలోచిస్తున్నట్లయితే, నేడు మీకు గొప్ప అవకాశం. వాస్తవానికి ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ అనేక స్మార్ట్ఫోన్లలో అనేక డిస్కౌంట్ మరియు ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. ఇక్కడ నుండి కొనండి

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Xiaomi Mi A1 ధర రూ. 14,999, కానీ నేటి డిస్కౌంట్ లో  రూ. 13999 లో మీదే కావచ్చు.  ఇక్కడ నుండి కొనండి. 

శామ్సంగ్ గెలాక్సీ J3 ప్రో 16GB వేరియంట్ ఫ్లిప్కార్ట్ లో  నేడు రూ. 7,990 వద్ద లభ్యం.  అసలు ధర రూ. 8490 .  ఇక్కడ నుండి కొనండి

లెనోవా K8 ప్లస్ యొక్క 3GB RAM వేరియంట్ కూడా డిస్కౌంట్ లో అందుబాటులో ఉంది. ఫ్లిప్కార్ట్ లో అసలు ధర రూ. 10,999 మరియు ఇప్పుడు రూ. 9999 లో లభ్యం.  ఇక్కడ నుండి కొనండి.

Moto G5 ప్లస్ 32GB లూనార్ గ్రే  వేరియంట్ కూడా డిస్కౌంట్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఇది కేవలం రూ.13999 లో మీదే కావచ్చు. 679 యొక్క మంత్లీ EMI లో కొనుగోలు చేయవచ్చు. అలాగే, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ నుండి కొనండి.

శామ్సంగ్ గెలాక్సీ ఆన్ 5 లో, యూజర్ 1.5GB RAM అలాగే 8GB ఇంటర్నల్ స్టోరేజ్ లభ్యం . సైట్లో దీని అసలు ధర రూ. 8,990, కానీ ఇప్పుడు అది రూ. 6,990 లో లభ్యం . ఇక్కడ నుండి కొనండి. 

ఆపిల్ ఐఫోన్ SE 32GB స్పేస్ గ్రే వేరియంట్ ఫ్లిప్కార్ట్  లో కేవలం రూ. 21,000 లో లభ్యం . అసలు ధర  రూ. 26,000 . ఇక్కడ నుండి కొనండి. 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo