చౌకగా JIO రీఛార్జిని చేయవచ్చు

చౌకగా  JIO రీఛార్జిని చేయవచ్చు

JIO  వినియోగదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది, కాబట్టి కొత్త ఆఫర్లు వినియోగదారులను అట్రాక్ట్ చేయటానికి  వస్తున్నాయి. మీరు చౌకైన రీఛార్జిని JIO లో ఎలా పొందాలో చెప్తున్నాము , అంటే మీరు ఏ ఆఫర్ని ఉపయోగిస్తే  దాని నుండి లాభం పొందుతారు. జియో 399 లేదా అంతకన్నా ఎక్కువ రీఛార్జిలో, మీరు అమెజాన్ పే బ్యాలెన్స్ ఉపయోగించటం ద్వారా  ధర రూ .99 ను క్యాష్బ్యాక్ పొందవచ్చు.ఈ ఆఫర్ కేవలం  మొదటి రీఛార్జిలోనే మాత్రమే వాలిడ్  అవుతుంది . మీరు నవంబర్ 25 వరకు ఈ ఆఫర్ ని  పొందవచ్చు. క్యాష్బ్యాక్ మొత్తం మీ వాలెట్లో 7 రోజుల్లోపు వస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

మీరు రూ. 399 కన్నా తక్కువ రీఛార్జింగ్ ద్వారా క్యాష్ బ్యాక్ ని  పొందాలనుకుంటే, ఆ ఆఫర్ కూడా మీకు అందుబాటులో ఉంది. మీరు 100 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేయవచ్చు మరియు 50 రూపాయల క్యాష్ బ్యాక్ పొందవచ్చు. నవంబర్ 25 వరకు ఈ ఆఫర్లు చెల్లుతాయి. ఈ ఆఫర్ అమెజాన్ పే బ్యాలెన్స్ ఉపయోగించి ఫస్ట్ రీఛార్జికి కూడా చెల్లుతుంది.మీరు ఇప్పటికే అమెజాన్ పే బ్యాలన్స్ నుండి ఒకటి లేదా రెండు సార్లు రీఛార్జ్ చేసినట్లయితే, అప్పుడు మీరు 20% రిపీట్  రిఛార్జ్ ఆఫర్ పొందవచ్చు. ఈ ఆఫర్ కింద మీరు రూ .20 వరకు క్యాష్బ్యాక్ పొందుతారు మరియు ఈ ఆఫర్లు నవంబరు 30 వరకూ చెల్లుతాయి.

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo