కేవలం 850 రూపాయలకే బెస్ట్ ఫీచర్స్ గల ఫోన్ ….!!!
By
Team Digit |
Updated on 11-Aug-2017
స్పైస్ మొబిలిటి ట్రాన్షన్ హోల్డింగ్స్ తో పార్టనర్ షిప్ పెట్టుకుంది . వీటి రెండిటి సారధ్యం లో ఏకంగా పూర్తిగా 1 ఇయర్ రీప్లేస్మెంట్ గ్యారెంటీ తో 8 కొత్త మొబైల్స్ ఎంట్రీ ఇస్తున్నాయి . వీటిలో మూడు స్మార్ట్ ఫోన్లు 5 ఫీచర్ ఫోన్లు గా ఇస్తున్నారు .
ఇక వీటి ధరలు వరుసగా అతి తక్కువ ధర అయిన రూ.850 నుంచి మొదలై రూ.9,500 ధర వరకు మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి .
Survey✅ Thank you for completing the survey!
జెడ్ సిరీస్ కింద 5ఫీచర్ ఫోన్లు మార్కెట్ లోకి వస్తున్నాయి . ఇక స్మార్ట్ ఫోన్స్ ఫోన్లు ఎఫ్ సిరీస్ కింద వస్తున్నాయి.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile