ఈరోజు 999 రూపాయలలో Xiaomi Redmi note 4 ఇప్పుడే కొనండి….!!!
ప్రస్తుతం మార్కెట్ బాగా క్రేజ్ వున్న ఫోన్ అంటే అది xiaomi రెడీమి నోట్ 4 మాత్రమే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో కేవలం రూ.999కే ట్రేడ్ అవుతోంది. రెడ్మీ నోట్ 4 మార్కెట్ లోకి వచ్చి 6 నెలలు పూర్తి కావోస్తుండటం తో ఫ్లిప్కార్ట్ ఈ సేల్ నిర్వహిస్తుంది .
ఫ్లిప్కార్ట్ లో జరుగుతున్నBig Redmi Note 4 Sale ఈరోజు మద్యహ్నం 12 గంటల నుండి మొదలయ్యింది . ఇదే కాకుండా రెడ్మీ నోట్ 4 కొంటె యూజర్స్ కి బై బ్యాక్ గ్యారెంటీ కూడా లభిస్తుంది . దీనిలో 40% బై బ్యాక్ గ్యారెంటీ లేదా మీరు ఫోన్ ఎక్స్ ఛేంజ్ చేసినప్పుడు 40% ధర తిరిగి పొందుతారు.
ఫ్లిప్కార్ట్ ఇవ్వబోతున్న ఎక్స్ చేంజ్ ఆఫర్ లో షియోమీ తన రెడ్మీ నోట్ 4 పై 12000 రూపాయలవరకు ఎక్స్ చేంజ్ ఇస్తుంది . అంటే క్లియర్ గా ఇది రూ 999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు అర్థం.
Surveyమరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile