oppo F3 మరియు F3 ప్లస్ oppo స్మార్ట్ డ్యూయల్ కెమెరా సెటప్ తో మార్చి 23 న ప్రారంభం

oppo F3 మరియు F3 ప్లస్ oppo స్మార్ట్ డ్యూయల్ కెమెరా సెటప్ తో  మార్చి 23 న ప్రారంభం
HIGHLIGHTS

రెండు ఫోన్లు సెల్ఫీ పిక్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.

oppo F3 మరియు F3 ప్లస్ oppo స్మార్ట్ డ్యూయల్ కెమెరా సెటప్ తో  మార్చి 23 న ప్రారంభం 

రెండు ఫోన్లు సెల్ఫీ పిక్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. 

Oppo (OPPO) డ్యూయల్  కెమెరా సెటప్ తో  F- సిరీస్  క్రింద రెండు కొత్త స్మార్ట్ఫోన్లు ప్రారంభించటానికి గురించి యోచిస్తోంది. Oppo ఈ స్మార్ట్ఫోన్లు మార్చి 23 న  విడుదలచేస్తోందని  ఆశిస్తున్నారు. ఈ స్మార్ట్ఫోన్లు కు Oppo (OPPO) F3 మరియు F3 ప్లస్ పేరు పెట్టారు.  oppo f 3 లో 5.5 HD సూపర్ AMOLED స్క్రీన్ ఇంట్ ఉనికిలో ఉంటుంది. ఈ డివైస్ లో ఒక స్నాప్డ్రాగెన్ 635 ఆపరేటింగ్ వ్యవస్థ ఉంటుంది. దీనిలో  RAM  4GB మరియుఇంటర్నల్ స్టోరేజ్  32GB వుంది. 
ఇక f 3 ప్లస్  చూసినట్లయితే 6 ఇంచెస్ ఫుల్  HD సూపర్ AMOLED స్క్రీన్  గొరిల్లా గ్లాస్ 5 ద్వారా రక్షించబడుతుంది. ర 6GB RAM ఉండవచ్చు. ఇంటర్నల్ స్టోరేజ్  64GB వరకు ఉండవచ్చునని అంచనా.  20 మరియు 8 మెగాపిక్సెల్ ముందు కెమెరా. 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా ఉంటుందని భావిస్తున్నారు.ర VOOC ఫాస్ట్ టెక్నాలజీ ఛార్జింగ్ ఇది 3075mAh బ్యాటరీ ఉంటుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ లో nougat భావిస్తున్నారు.

దీనికంటే ముందు Oppo స్మార్ట్ఫోన్ F- సిరీస్  క్రింద Oppo F1  స్మార్ట్ఫోన్ విడుదల చేసింది.  5-అంగుళాల స్క్రీన్, క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 616 ఎనిమిదో కోర్ ప్రాసెసర్ మరియు 3GBరామ్ క 13 మెగాపిక్సెల్,వెనుక  8 మెగాపిక్సెల్ ముందు కెమెరా.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo