ఆండ్రాయిడ్ లో vlc ప్లేయర్ మేజర్ అప్ డేట్ రిలీజ్
By
Karan Raj Baruah |
Updated on 22-Jun-2016
VLC android లో మేజర్ అప్ డేట్ రిలీజ్ చేసింది 2.0 వెర్షన్ లో. ఇక pop up వీడియో ఇస్తుంది VLC. అంటే మీరు చాటింగ్ లేదా ఏ ఇతర పని చేస్తున్నా వీడియోస్ చూడగలరు స్క్రీన్ పై.
Survey✅ Thank you for completing the survey!
దీనినే picture in picture mode అని కూడా అంటారు. ఇదే అప్ డేట్ లో ఉన్న ఇతర ముఖ్యమైన changes .. సబ్ టైటిల్స్ ను ప్లేయర్ నుండే డౌన్లోడ్ చేసుకోగలరు.
ఇంకా ఫెవరెట్ ఫోల్డర్స్, ఆండ్రాయిడ్ టీవీ సపోర్ట్(ఇది టీవీ లో కూడా vlc ప్లేయర్ ఉంటే అనుసంధానం అవుతుంది ఫోన్ లో), నెట్ వర్క్ బ్రౌజింగ్ వంటివి ఉన్నాయి.
