2,999 రూ లకు Reach Mobile కొత్త కంపెని నుండి Cogent అనే స్మార్ట్ ఫోన్ లాంచ్

2,999 రూ లకు Reach Mobile కొత్త కంపెని నుండి Cogent అనే స్మార్ట్ ఫోన్ లాంచ్

షాప్ క్లూస్ వెబ్ సైట్ Cogent స్మార్ట్ ఫోన్ ను exclusive గా సెల్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఇది షాప్ క్లూస్ బ్రాండ్ కాదు. Reach Mobile అనే కొత్త కంపెని నుండి వస్తుంది COGENT

Digit.in Survey
✅ Thank you for completing the survey!

స్పెసిఫికేషన్స్- 4 in 800 x 480 పిక్సెల్ రిసల్యుషణ్ డిస్ప్లే, 1.3GHz క్వాడ్ కోర్ ARM H7 SoC, 1GB ర్యామ్, 8GB ఇంటర్నెల్ స్టోరేజ్, 3.2MP ప్రైమరీ కెమేరా with ఫ్లాష్, 1.3MP ఫ్రంట్ కెమెరా.

2000 mah బ్యాటరీ, 32GB SD కార్డ్ సపోర్ట్, 3G ఇంటర్నెట్ కనెక్టివిటి, ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1 os,  FM రేడియో ఇన్ బిల్ట్. ఇంత బేసిక్ ఫీచర్స్ తో వస్తున్న ఈ మొబైల్ ప్రైస్ కూడా తక్కువే

గోల్డన్, రెడ్ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ తో లభ్యమవుతుంది. Reach Mobile కంపెని నుండి వస్తున్న cogent షాప్ క్లూస్ లో ఈ లింక్ లో 2,999 రూ లకు సెల్ అవుతుంది.  మీరు బయింగ్ పేజ్ ను క్రిందకు స్క్రోల్ చేస్తే కంపెని యొక్క సర్వీస్ సెంటర్స్ లిస్టు ను కూడా చూడగలరు. 

Press Release
Digit.in
Logo
Digit.in
Logo